Oh! Baby సినిమా రివ్యూ అండ్ రేటింగ్

అభిమన్యుడు, రంగస్థలం, సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి సినిమాలు ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత కెరీర్‌లో మరో హిట్ పడిందా? సమంత స్టార్‌డమ్‌కు ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడింది.. నందినీరెడ్డికి ఖాతాలో మరో హిట్ చేరిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమాను సమీక్షించాల్సిందే. ఓ బేబీ సినిమా […]

Continue Reading

రవితేజ కెరీర్ ఎటు పోతుంది

టాలీవుడ్లో స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో నటించినా తక్కువ సమయంలోనే హీరోగా ఎదిగాడు రవితేజ. తన కామెడీతో వరుస విజయాలు సాధించాడు. ఒకానొక సమయంలో టాలీవుడ్లో స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం కూడా అందుకున్నాడు రవితేజ. కానీ ప్రస్తుతం రవితేజ ఫ్లాపుల్లో ఉన్నాడు. రవితేజకు ఒక సినిమాను మించి మరో సినిమా ఫ్లాప్ అవుతూనే ఉంది, రవితేజ సినిమాలకు ఒకప్పుడు సినిమా ఫ్లాప్ ఐనా కలెక్షన్లు […]

Continue Reading

ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలనా ?

వివాహం తర్వాత విభిన్నమైన సినిమాలు అంగీకరిస్తూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంటోంది అక్కినేని వారి కోడలు సమంత. ఆమె తాజాగా నటించిన చిత్రం `ఓ బేబీ`. ‘యూటర్న్‌’ తర్వాత సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఇదే. ఈ సినిమా గురించి సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఓ బేబి’ ” నా సామర్థ్యానికి పరీక్షలాంటిది. నా కోసం ఎంత మంది థియేటర్లకు వస్తారో చూడాలి. కేవలం నా కోసమే జనాలు థియేటర్లకు వస్తారని నేను […]

Continue Reading

200 కోట్ల క్లబ్‌లో కబీర్ సింగ్.. బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న కియారా, షాహిద్

టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు రీమేక్ సినిమాగా తెరకెక్కింది కబీర్ సింగ్ మూవీ. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ కబీర్ సింగ్‌కి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించగా ఆయన సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన కబీర్ సింగ్ బాక్స్ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి షోతో సక్సెస్ […]

Continue Reading