ఏ రాష్ట్రానికి, ప్రజలకు బడ్జెట్‌ ఉపయోగకరంగా లేదు: ప్రభాకరరెడ్డి

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరుస్తున్నాయి. ఏ రాష్ట్రానికి, ప్రజలకు బడ్జెట్‌ ఉపయోగకరంగా లేదని ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి విమర్శించారు. ప్రతి ఇంటికి తాగునీరు బడ్జెట్‌లో పెట్టడం సంతోషకరమని, ఇప్పటికే తెలంగాణలో మిషన్ భగీరథ పేరుతో అమలు చేస్తున్నామని తెలిపారు. దాన్నే కేంద్రం పేరు మార్చి బడ్జెట్‌లో పెట్టుకున్నారన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని, మొత్తంగా బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపిందని కొత్త ప్రభాకరరెడ్డి విమర్శించారు. బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా […]

Continue Reading

ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అర్జెన్‌ రాబెన్‌

హైదరాబాద్: నెదర్లాండ్స్ మాజీ దిగ్గజం అర్జెన్‌ రాబెన్‌ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010 ఫుట్‌బాల్‌ ప్రపంచక్‌పలో అద్భుత ప్రదర్శనతో అర్జెన్ రాబెన్‌ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే 2018లో జరిగిన వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై కాకపోవడంతో 2017లోనే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. నెదర్లాండ్స్ జాతీయ జట్టు తరుపున మొత్తం 96 మ్యాచ్‌లు ఆడిన రాబెన్‌ 37 గోల్స్‌ సాధించాడు. 19 ఏళ్ల క్రితం డచ్‌కు చెందిన ఎఫ్‌సి గ్రోనిన్‌జెన్‌తో పుట్‌బాల్ అరంగేట్రం చేసిన రాబెన్ […]

Continue Reading

సెమిస్ లో ఇండియాకు ప్రత్యర్థి ఎవరు ..?

ఇండియా సెమిస్ లోకి దూసుకు వచ్చింది. అయితే ఇప్పుడు మరో ఆసక్తి కరమైన విషయమేమిటంటే భారత్ కు ప్రత్యర్థి ఎవరు ? టీమిండియాకు ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలే ఉంది. అది శ్రీలంకతో. విజయావకాశాలు ఇండియాకే ఎక్కువ. ఆ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే.. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఉన్న స్థానంలోనే నిలిస్తే.. ఇండియా జట్టు సెమిస్ లో ఇంగ్లండ్ ను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మిగిలే ఉంది. ఆ […]

Continue Reading

ఇదే నా ఆఖరి ప్రపంచకప్‌: క్రిస్‌గేల్‌

వెస్టిండీస్‌ జట్టు సెమీస్‌ చేరకపోవడం చాలా బాధగా ఉందని ఆఖరి ప్రపంచకప్‌ ఆడిన విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ అన్నాడు. తాను ఇక్కడివరకూ రావడానికి తెర వెనుక ఎన్నో పరిణామాలు జరిగాయని అవన్నీ ప్రత్యేకమేనని తెలిపాడు. అఫ్గానిస్థాన్‌తో గురువారం ఆఖరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడిన నేపథ్యంలో యూనివర్స్‌ బాస్‌ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. గత ఐదు ప్రపంచకప్‌లలో వెస్టిండీస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం గొప్పగా ఉందని, దీన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. తమ జట్టు ప్రపంచకప్‌ గెలుచుంటే […]

Continue Reading

మరో ఫినిషర్‌ని సిద్దం చేసి వెళ్ళు: మలింగా

ధోని ప్రపంచకప్ మెగా టోర్నీ తరువాత రిటైర్మెంట్ తీసుకుంటాడు అని వస్తున్న వార్తలపై తాజాగా శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా స్పందించాడు. ఈ సందర్భంగా మలింగా ఓ మీడియాతో మాట్లాడుతూ…’ధోనీ కనీసం ఏడాది లేదా రెండేళ్లపాటు క్రికెట్‌లో కొనసాగాలి. అదే సమయంలో.. టీమ్‌లో ఒక ఫినిషర్‌ని కూడా అతను సిద్ధం చేయాలి. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో ధోనీనే అత్యుత్తమ ఫినిషర్. అందుకే.. టీమ్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. యువ ఆటగాళ్లు ధోనీ నుంచి […]

Continue Reading

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మేము సెమిస్ చేరం : పాక్ కెప్టెన్

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆడబోయే చివరి మ్యాచ్‌లో తాము శక్తిమేర రాణించి న్యూజిలాండ్ రన్‌రేట్‌ను అధిగమించేందుకు ప్రయత్నిస్తామని పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు శుక్రవారం మీడియాతో మాట్లాడిన అతడు పై విధంగా స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్‌ జట్టు సెమీస్‌ చేరాలంటే బంగ్లాపై తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ సాధించి ఆ తర్వాత 316 పరుగుల తేడాతో గెలవాలి. ఈ సందర్భంగా సర్ఫరాజ్‌ మాట్లాడుతూ ఏదైనా అద్భుతం […]

Continue Reading

రవితేజ కెరీర్ ఎటు పోతుంది

టాలీవుడ్లో స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో నటించినా తక్కువ సమయంలోనే హీరోగా ఎదిగాడు రవితేజ. తన కామెడీతో వరుస విజయాలు సాధించాడు. ఒకానొక సమయంలో టాలీవుడ్లో స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం కూడా అందుకున్నాడు రవితేజ. కానీ ప్రస్తుతం రవితేజ ఫ్లాపుల్లో ఉన్నాడు. రవితేజకు ఒక సినిమాను మించి మరో సినిమా ఫ్లాప్ అవుతూనే ఉంది, రవితేజ సినిమాలకు ఒకప్పుడు సినిమా ఫ్లాప్ ఐనా కలెక్షన్లు […]

Continue Reading

ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలనా ?

వివాహం తర్వాత విభిన్నమైన సినిమాలు అంగీకరిస్తూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంటోంది అక్కినేని వారి కోడలు సమంత. ఆమె తాజాగా నటించిన చిత్రం `ఓ బేబీ`. ‘యూటర్న్‌’ తర్వాత సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఇదే. ఈ సినిమా గురించి సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఓ బేబి’ ” నా సామర్థ్యానికి పరీక్షలాంటిది. నా కోసం ఎంత మంది థియేటర్లకు వస్తారో చూడాలి. కేవలం నా కోసమే జనాలు థియేటర్లకు వస్తారని నేను […]

Continue Reading

200 కోట్ల క్లబ్‌లో కబీర్ సింగ్.. బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న కియారా, షాహిద్

టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు రీమేక్ సినిమాగా తెరకెక్కింది కబీర్ సింగ్ మూవీ. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ కబీర్ సింగ్‌కి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించగా ఆయన సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన కబీర్ సింగ్ బాక్స్ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి షోతో సక్సెస్ […]

Continue Reading

విశాఖ ఇక.. వెలుగు బాట..!

ఇన్‌చార్జి మంత్రిగా మోపిదేవి వెంకటరమణ నగరం, జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన ఇప్పటికే పాలనను పరుగులు పెట్టిస్తున్న మంత్రి అవంతి ఆర్థిక రాజధానికి మోపిదేవి సారథ్యంతో మేలు మోముపై చెరగని చిరునవ్వు.. తెలియని వారికి సైతం ఆత్మీయ పలకరింపు.. పాలనపై పట్టు.. ప్రజా సమస్యలపై అపారమైన అవగాహన.. ఇవన్నీ కలగలిసిన నేత మోపిదేవి వెంకటరమణ. రాష్ట్ర పశుసంవర్థక, మార్కెటింగ్, మత్స్యశాఖల మంత్రిగా ఉన్న ఆయన్ను విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి మోపిదేవిపై […]

Continue Reading