Latest News

Health File

విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
74 దేశాలను గజగజ వణికించిన స్వైన్‌ ఫ్లూ మాయదారి జబ్బు ఇప్పుడు తెలుగు నేల మీద స్వైరవిహారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. తుమ్మొస్తే భయం. దగ్గొస్తే భయం. జ్వరమొస్తే భయం. ఎక్కడచూసినా ఇప్పుడు ఒకటే భయం. చివరకు వైద్యం చేసే డాక్టర్లను, నర్సులను కూడా ఈ భయం వెన్నా ...
రాజీవ్ ఆరోగ్యశ్రీ గానే దర్సనమిస్తున్న బోర్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ పధకానికి ఎన్.టి.ఆర్ ఆరోగ్యపధకంగా పేరు మార్చినా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని విజయవాడలోని కొన్ని ప్రవేట్ ఆసుపత్రులలో నేటికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుగానే కొనసాగుతోంది. ఎన్.టి.ఆర్ ఆరోగ్యపధకంగా పేరు మార్చినా ఇంకా రాజీవ్ ఆరోగ్యశ్రీ గానే బోర్డులు దర్శనమిస్తున్నా ప ...
చిన్నారి ప్రాణాలు కాపాడటం కోసం పరుగులు
చెన్నై వైద్య చరిత్రలో అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల చిన్నారిని బ్రతికించడం కోసం మరో చిన్నారి గుండె పరుగులు తీసింది. బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో సుమారు రెండేళ్ల చిన్నారి బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో ఆ చిన్నారి గుండెను చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో రెండేళ్ల బాలుడికి అమర్చడం కోసం పోలీసుల సహ& ...
హెల్త్‌కార్డులపై అసంతృప్తి
విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఉదయం మంత్రిని కలిసిన ఆశా నాయకులు తమ సమస్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అందించిన హెల్త్‌ కార్డుల ప్యాకేజీకి తాము వైద్య సేవలు అందించలేమని, ప్యాకేజీలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ ఆసోసియేషన& ...
సబ్బులు, పేస్టులు, షాంపూలలో ట్రైక్లోసాన్‌తో కేన్సర్‌
సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టులు మిమ్మల్ని శుభ్రం చేస్తున్నాయని భావిస్తున్నారా? జాగ్రత్త వాటితో కేన్సర్‌ వచ్చే అవకాశమూ ఉంది. ఈ విషయం కాలిఫోర్నియాలోని సాన్‌ డీగో స్కూల్‌ ఆప్‌ మెడిసిన్‌ పరిశోధకులకు తాజాగా తెలిసింది. సబ్బులు, టూత్‌పేస్టులు, షాంపూల్లో ఉండే ట్రైక్లోసాన్‌ అనే రసాయనం యాంటీ బయటిక్‌ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఈ రసాయ ...
Pages:First PREV 1 2 3 4 5