Latest News

Health File

'ఏటీఎం' లు యమ డేంజర్..!
ఏటీఎంలతో ఏం డేంజరుంది..? అసలు టాయిలెట్లతో వాటికి పోలికేమిటి అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి...ఏటీఎంలు ఇపుడు టాయిలెట్లకన్నా హీనంగా మారిపోతున్నాయంట. టాయిలెట్లంటే మనం ఇంట్లో వాడే టాయిలెట్లనుకునేరు. వాటిని మనం ఎలాగూ శుభ్రంగానే ఉంచుకుంటాం. అవి కాదు. పబ్లిక్ టాయిలెట్లంట. పబ్లిక్ టాయిలెట్లు ఎంత ఘోరంగా ఉంటాయో వేరే చెప్పనక్కరలేదు. ఏట ...
దీర్ఘవ్యాధులకు స్వీట్‌కార్న్ మంచి ఆహారం
మొక్కజొన్న (స్వీట్‌కార్న్) గింజలు చాలా బలవర్థకమైన ఆహారంగా చెప్పుకోవాలి. అంతేకాదు ఇది చాలా చౌకగా లభించే ఆహారం కూడా. మొక్కజొన్నలోని లవణాలు, విటమిన్లు ఇన్సులిన్ మీద ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం. మొక్కజొన్నతో ఇంకా అనేక ఉపయోగాలున్నాయి. * మొక్కజొన్నలోని లుటెయిన్, జీక్జాన్‌డిన్ అనే అమినో యాసిడ్లు మంచి య ...
అన్ని కేన్సర్లకు ఒకే టీకా..!
కేన్సర్ చికిత్స కొత్తపుంతలు తొక్కుతోంది. కొత్త వ్యాక్సిన్లతో ఈ మహమ్మారిని జయించే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. కేన్సర్‌పై పోరాటంలో ‘గేమ్ చేంజర్’అనదగ్గ కొత్త వ్యాక్సిన్లను ఆవిష్కరించడంలో అతిపెద్ద విజయం సాధించారు. కీమోథెరపీ, డ్రగ్స్ వంటి పద్ధతులు కాకుండా రోగనిరోధక శక్తి ద్వారా కేన్సర్ కణాలను నాశనం చేసే సరిక ...
మందుల కాలదోషాన్ని నిర్ణయించేదెలా?
మందుల వాడకం వల్ల ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ తలెత్తే అవకాశం ఉందా? అన్నది రకరకాల దశల్లో పరిశోధి స్తారు. ఒక మందు పరిశోధలన స్థాయి నుంచి మార్కెట్‌లోకి వచ్చే ముందు వివిధ దశల్లో దానిని శోధిస్తారు, పరీక్షిస్తారు. ముందుగా మందుకు సంబంధిన ఆలోచలనకు అంకురార్పణ ఆయా సంస్థల ఆర్‌ అండ్‌ డి (రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) విభాగంలో జరుగుతుంది. సంబంధి ...
గ్రీన్ టీతో క్యాన్సర్ దూరం
మానవ శరీరంలోని క్యాన్సర్ కారక కణాలని నాశనం చేసే పదార్ధాలు గ్రీన్ టీలో ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.  పెన్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫేసర్ జషువా లాంబర్ట్ చేసిన పరిశోధనలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ కి కారణమయ్యే కణాలు మాత్రమే నశిస్తాయని, ఆరోగ్యకరమైన ఇతర కణాల మీద మాత్రం ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపారు. ...
వ్యక్తిగత జాగ్రత్తల ద్వారా స్వైన్ ఫ్లూ నివారణ
వ్యక్తి గత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్వైన్ ఫ్లూను నివారించవచ్చని జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాదేవి చెప్పారు. 'తెలుగు రాష్ట్రాలు... స్వైన్ ఫ్లూ.. జాగ్రత్తలు.. నివారణ' అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. స్వైన్ ఫ్లూ పట్ల మూకుమ్మడి భయాందోళలనకు గురికావడం కూడా సరికాదన్ ...
Pages:First PREV 1 2 3 4 5 NEXT Last