Latest News

Health File

గ్రీన్ టీతో ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చెక్!
పురుషులలో అధికంగా కనిపించే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి గ్రీన్‌టీకి ఉందని ఇటీ వల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. గ్రీన్‌టీలో లభించే కాటెచిన్స్‌ అనే కాంపొనెంట్‌ క్యాన్సర్‌ కణాల ఎదుగుదలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పరిశోధకులు అంటున్నారు. ఈ కాంపొనెంట్‌ క్యాన్సర్‌ కణాల మీద దాడి చేసి వాటిని నాశనం చేయడానికి & ...
వైద్యులు వాడే.. 'తెల్లగౌన్ల'పై నిషేధం విధించాలి
భారతీయ వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు ధరించే తెల్లగౌన్లపై నిషేధం విధించాల్సిందేనని బెంగళూరుకు చెందిన వైద్య విద్యార్థి ఎడ్మండ్ ఫెర్నాండెజ్ డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా వైద్యులకు, వైద్య సిబ్బందికి ఆకట్టుకునే దుస్తులు, ముఖంపై చెరగని చిరునవ్వు ముఖ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే దుస్తులపై వైద్యుడి పేరు త ...
వృద్ధురాలికి "ఆవు" గుండె..! చెన్నై వైద్యుల ఘనత
హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి"ఆవు"గుండె అమర్చి ఆమెను బ్రతికించారు చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు. హైదరాబాద్‌కు చెందిన ఈ వృద్ధురాలికి పదకొండేళ్ల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్‌ను అమర్చారు. అయితే కొంతకాలం ఆరోగ్యంగానే తిరిగిన ఆమెకు.. ఎనిమిది నెలల నుంచి మళ్లీ గుండెలో నొప్పి రావడం ప్ర& ...
వేరుశనగపప్పు ఆరోగ్యానికి మంచిది
వేరుశనగపప్పు తినడం అనారోగ్యం అని కొంతమంది భావిస్తారు, కానీ ఇది తప్పు అంటున్నారు మాస్ట్రిచ్  యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ప్రతి రోజూ పది గ్రాములు ఉడకబెట్టిన వేరుశనగపప్పును తినడం ద్వారా గుండెజబ్బులు, క్యాన్సర్‌ లాంటి వ్యాధుల బారి నుంచి చాలా వరకూ ముప్పు తప్పించుకోవచ్చనని వీరి పరిశోధనలో వెల్లడైంది. అయితే పీనట్‌ బటర్‌ తీసుకుం ...
ఇన్సులిన్ సూదిమందుకు ప్రత్యామ్నాయం ప్యాచ్‌
రక్తంలో చక్కెర నిల్వల నియంత్రణ కోసం వాడే బాధాకరమైన ఇంజెక్షన్లకు ఇక కాలం చెల్లనుంది. వాటి స్థానంలో ఓ కొత్త ప్యాచ్‌ ను తయారుచేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది నొప్పి తెలియకుండా ఇన్సులిన్‌ను శరీరంలోకి చేర్చుతుందన్నారు. ఇన్సులిన్‌ ఇంజెక్షన్లతో పోలిస్తే.. మరింత వేగంగా, సమర్థంగా పనిచేస్తుందని నార్త్‌ కరోలినా వర్సిటీ పర ...
మధుమేహానికి 'బీసీజీ' ఇంజక్షన్‌తో చికిత్స!
టీబీ రాకుండా వేసే వ్యాక్సిన్‌, బ్లడ్‌ కేన్సర్‌ చికిత్సలో ఉపయోగపడే బాసిలస్‌ కాల్మెట్‌ గువెరిన్‌ ఔషధం ఇప్పుడు డయాబెటిస్‌ను కూడా నయం చేస్తోందని వైద్యులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో క‌నుగొన్నారు. బాసిలస్‌ కాల్మెట్‌ గువెరిన్‌ అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ, బీసీజీ అంటే ఠక్కున గుర్తొస్తుంది. ఈ బీసీజీ వ్యాక్సిన్‌లో ఇప్పుడు మసాచుసెట్ĸ ...
Pages:First PREV 1 2 3 4 5 NEXT Last