మనందరం కోడిగుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచుతాము అవునా! ఎందుకు అని ఎపుడైనా ఆలోచించారా? మనం వాడే ఫ్రిజ్‌లలో కూడా గుడ్లను ఉంచటానికి ప్రత్యేక స్థానం
కూడా ఉంటుంది. కానీ, గుడ్లను అందులో ఉంచటానికి రెండు, మూడుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే, ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లను తినటం వలన అనారోగ్యాలకు గురవుతామని
వైద్యులు చెబుతున్నారు. ఎంద& ...
ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు పనస. నస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే.పనసపండులో శరీరారోగ్యాన్ని & ...
ఆధునిక కాలంలో చిన్నప్పటి నుంచే తెల్ల వెంట్రుకలు బాధిస్తున్నాయి. వాటిని నిరోధించుకోవడానికి అనేక రసాయనిక రంగులను వాడుతున్నారు. ఇవి చర్మానికి హాని చేస్తాయి. అందుకే ప్రకృతి ప్రసాదించిన సహజమైన ఉత్పత్తులతో తెల్ల వెంట్రుకలను నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
* తెల్లవెంట్రుకలను నివారించేందుకుగాను రాత్రిపూట ఇనుప చే ...
ఉసిరి చేతిలో ఉంటే చాలు సర్వరోగాలూ పోతాయని పెద్దలు చెబుతారు. చలికాలం లో ప్రకృతి ప్రసాదించిన అపురూప వరం ఉసిరికాయ. ఉసిరి కాయంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. స్వచ్ఛంగా కనిపిస్తూ చూడగానే తినాలనిపించే అత్యుత్తమమైన మూలిక. అందుకే దీనిని మూలికల రాజు అంటĹ ...
టొరంటో : కేన్సర్‌ను సమర్ధంగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా బయోజెల్‌ను త యారుచేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శరీరంలో సహజంగా తయారయ్యే టి లింపోసైట్లకు దన్నుగా ఈ జెల్‌ను లింపోసైట్లను కృత్రిమంగా తయారు చేసేలా తయారుచేశారు. ఈ బయోజెల్‌లో యాంటీ కేన్సర్ ఏజెంట్లను పొందుపరిచి శరీరంలోకి ఇంజెక్ట్ చేయవచ్చన్నారు. ఒకసారి శరీరంలో ...
ఈ కాలంలో కమలాపండ్లు విరివిగా దొరుకుతాయి. సీజన్ ప్రకారం దొరికే పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి కమలాపండ్లు తినండి.. క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కమలా పండ్లలో సిట్రస్ పాళ్లు ఎక్కువ. వీటిని తినడం వల్ల చర్మం, ఊపిరితిత్తులు, కడుపు, పేగుల్లో క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే కమ ...
|