Latest News

Janavani

వరకట్నం నేరమని తెలిసినా...
వరకట్నం తీసుకోవడం నేరమని అందరికీ తెలిసినా మన సమాజంలో ఆ దురాచారం నిరాఘాటంగా సాగిపోతోంది. వరకట్నం పెద్దఎత్తున ఇచ్చుకోలేని పేదవారు, మధ్యతరగతి మనుషులు అప్పు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. చట్టాలు చేసి వాటిని అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు కూడా వరకట్న విధానానికి వంత పాడుతుండటం శోచనీయం. ఆడపిల్లల పాలిట వారి  ...
ఆరోగ్యబీమాను స్వాగతిద్దాం
ప్రభుత్వ రంగ బ్యాంకులు అతితక్కువ ప్రీమియం చెల్లింపు తో ఆరోగ్యబీమా సదుపాయం ఏర్పరచే పాలసీలను తమ ఖాతాదారులకు అందుబాటులోనికి తీసుకురావడం హర్షణీ యం. వైద్యఖర్చులు ఆకాశాన్నంటే ఈరోజుల్లో తక్కువ ప్రీమియం ఆరోగ్యబీమా పాలసీలు ప్రజలకు నిజంగా ఒక వరం. ఈ పాలసీలపై గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తృత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆరోగ్య ...
Pages:1