Latest News

Leader

ఇండియా ఓడినందుకు.. సంతోషంగా ఉన్నా...!
టీమిండియా ఓడిపోయిందని అభిమానులంతా తీవ్ర నిరాశలో మునిగిపోతే.. ఒక్క భారతీయుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది కదూ.. ఇంకెవరో కాదు.. సదా వివాదాల్లో మునిగితేలే రాంగోపాల్ వర్మే!! భారత జట్టు ఓడినందుకు తానెంతో సంతోషంగా ఉన్నానని, క్రికెట్ కంటే కూడా తాను ఎక్కువగా ద్వేషించేది ఏమైనా ఉందంటే.. అది క్రికెట్ ప్రేమికులķ ...
ప్రపంచంలో అత్యంత చెత్త నది మూసీయేనట......
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రతీ అంశంపై భిన్నంగా స్పందించే ఆయన.. ఈ సారి హైదరాబాద్ లోని మూసీ నదిపై తన వాణి వినిపించారు. ప్రపంచంలో అత్యంత చెత్త నది మూసీయేనని ట్విట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, టిఆర్ఎస్ పార్టీ దీనిపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాలని సూచించారు. మూసీ నదిని భవిష్యత్తులో &# ...
రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు......
టెంపర్ మూవీలో ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్ ముందు సీనియర్ ఎన్టీఆర్ కూడా తక్కువేనని కామెంట్ చేసి తెలుగువారి ఆగ్రహానికి గురైన రాంగోపాల్ వర్మ తాజాగా ఢిల్లీ సీఎం పీఠాన్ని సొంతం చేసుకున్న అరవింద్ కేజ్రీవాల్ గెలుపుపై కూడా వర్మ తనదైన స్టైల్లోనే స్పందించాడు. కేజ్రీవాల్ క్లీన్ స్వీప్ చేసిన విధానాన్ని తనదైన రీతిలో విశ్లేషించి మళ్లీ అij ...
చిరంజీవిపై వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు తానే దర్శకత్వం వహించుకోవాలని సూచించాడు. అలా చేయకపోతే ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కంటే కూడా పెద్ద తప్పు అవుతుందన్నాడు. ఆయనకు దర్శకుల కంటే చాలా ఎక్కువ విషయాలు తెలుసని ఆ సంగతి తాను ఆయనతో కలిసినప్పుడే తనకు అర్థమైందని అన్నాడు. త్రివిక్రమ్, &# ...
నెహ్రూను..నేతాజీనే చంపించారా...?
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ భారత స్వాతంత్ర ఆధ్యాయం లో ఒక గొప్ప వ్యక్తి. నేతాజీ కొన్ని ఉద్యమాలతో అప్పుడు బ్రిటిష్ దొరలలో వణుకు పుట్టిందంటే అతిశయోక్తి కాదేమో అటువంటి నేతాజీ మరణం ఇప్పటికి వివాదాస్పదమే అసలు ఇప్పటికి ఆయన మరణించార బ్రతికే ఉన్నారా అన్న అనుమానాలు తీరనూ లేదు. అసలు ఆయన అదృశ్యం అయితే ఎక్కడ ఉండి ఉంటారన్న సందేహం తో అప్పట్ల ...
గాంధీని ఎందుకు చంపానంటే...
జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ వినాయక్ గాడ్సే కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అతని సోదరుడు గోపాల్ గాడ్సే రాసిన ‘గాంధీని ఎందుకు చంపాను?’ అనే మరాఠీ పుస్తకం ఇంగ్లిష్ అనువాదాన్ని పునర్ ముద్రించనున్నారు. ఢిల్లీకి చెందిన ఫార్‌సైట్ పబ్లిషర్స్ దీన్ని ముద్రిస్తోంది. 1993 నాటి అనువాదాన్ని సవరించి ఇటీవల వెయ్యి కాపీలు ముద ...
Pages:1