Latest News

ప్రపంచకప్ వరకూ ధోనినే 'కెప్టెన్' గా ఉండాలి

Updated: 2015-10-29

వచ్చే ప్రపంచకప్ వరకూ టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనినే కొనసాగించాలని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్
అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సమస్యగా మారిన 5, 6, 7 స్థానాల బ్యాటింగ్ ఆర్డర్ కుదురుకోవాలంటే ధోనిని కెప్టెన్ గా కొనసాగిస్తేనే సాధ్యపడుతుందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. దాంతో
వరల్డ్ కప్ నాటికి ఒక మెరుగైన జట్టు తయారవుతుందన్నాడు. అలా కాకుండా ధోని రిటైర్మెంట్ ను ఊహించుకుంటే మాత్రం జట్టు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నాడు.
వచ్చే వరల్డ్ కప్ వరకూ ధోని కొనసాగితే  క్రికెట్ చూసే అభిమానులకు 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ ఆర్డర్ పై ఆసక్తి ఉంటుంది. అలా జరుగకపోతే మాత్రం ఆయా స్థానాలు చాలా
బలహీనంగా మారి... మన జట్టులో సరైన ఫినిషింగ్ లేదు.. అనే ఆలోచనకు వస్తారు. అందుచేత వరల్డ్ కప్ వరకూ ధోనిని పరిమిత ఓవర్ల కెప్టెన్ గా కొనసాగిస్తే టీమిండియా బలోపేతం
అయ్యే అవకశం ఉంది అని సెహ్వాగ్ హితవు పలికాడు. తను వీడ్కోలకు ధోనినే కారణమని వచ్చిన ఊహాగానాలను సెహ్వాగ్ కొట్టిపారేశాడు. తామ కలిసి ఆడినప్పుడు కూడా ఒకే హోటల్
ఉండే మ్యాచ్ లకు సిద్ధమైన విషయాన్ని సెహ్వాగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. తన రిటైర్మెంట్ తో ధోనికి ఎటువంటి సంబంధం లేదని, అవన్నీ అవాస్తవాలేనని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.  
 

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories