Latest News

నా పట్ల రిఫరీలు,జడ్జిలు వివక్ష చూపిస్తున్నారు

Updated: October 6, 2015

తాను ఈశాన్య భారతానికి చెందినదాన్ని కావడంతోనే తన పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, సెలక్షన్ ప్రక్రియలో బాక్సింగ్ రిఫరీలు, జడ్జిలు తనపై వివక్ష చూపిస్తున్నారని మేరో కోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాంతీయ దురభిమానం వల్ల తనకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.  ముందు తాను భారతీయురాలిని అనే విషయాన్ని వారు గమనించాలని మేరీ కోమ్ కోరారు. ముంబైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనం సృష్టించింది. మణిపూర్ మణిమకుటం, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా ఐదుసార్లు నిలిచిన భారత మహిళగా చరిత్ర సృష్టించిన మేరీ కోమ్, భారతదేశంలో మహిళ బాక్సర్లెందరికో ఒక స్ఫూర్తిగా నిలిచారు.
 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories