Latest News

నా సినీ వారసుడు నా కుమారుడే-బాలకృష్ణ

Updated: January 10, 2016

తన వారసుడిగా తన కుమారుడు సినిమాలలోకి వస్తాడని, తాను జీవితాంతం సినిమాలలో నటిస్తానని ప్రముఖ నటుడు, హిందూపూర్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. డిక్టేటర్ సినిమా పాటల ఆడియో విజయోత్సవం లో ఆయన మాట్లాడుతూ అదృష్టవశాత్తు తాను అన్ని రకాల పాత్రలను ధరించానని, వాటిలో సోషల్, జానపదం, పౌరాణికం మొదలైనవి 
ఉన్నాయని అన్నారు. తనకు తన సినిమాలే పోటీ అని, తనకు మరెవ్వరూ పోటీ కాదని కూడా ఆయన ఈ సంధర్బంలో అన్నారు. డిక్టేటర్ సినిమా విజయవంతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories