Latest News

లాడెన్ - వీరప్పన్ లు మంచివాళ్ళయితే గాంధీ సంగతేంటి.. వర్మ

Updated: 2015-12-01

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన వర్మ తాజాగా మరో కొత్త వివాదాన్ని లేపనున్నట్టు తెలుస్తోంది.వర్మ వీరప్పన్ జీవిత నేపధ్యంతో కిల్లింగ్ వీరప్పన్ అనేచిత్రాన్ని తెరకెక్కించగా, ముత్తు లక్ష్మీ చిత్ర రిలీజ్ కు అడ్డుపడింది.వర్మ కిల్లింగ్ వీరప్పన్ బాతాన్ని హిందీలో తీసి తమిళంలో డబ్ చేసేందుకు మాత్రమే నా అనుమతి తీసుకున్నారని,కాని ఇప్పుడు తెలుగు,కన్నడ 
భాషల్లోను రిలీజ్ చేస్తున్నారంటూ వీరప్పన్ సతీమణి తెలిపింది.అయితే దీనికి నేనే అసలు ఒప్పుకోనంటూ కోర్టులో కేసు కూడా వేసింది ముత్తు లక్ష్మీ .
 
కిల్లింగ్ వీరప్పన్ చిత్రంలో వీరప్పన్ ను చాలా నెగిటివ్ గా చూపించారన్న ముత్తు లక్ష్మీ,ఈ చిత్ర విడుదల వలన మా ఫ్యామిలీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిపినట్టు సమాచారం.అయితే ఈ చిత్రంలో వీరప్పన్ ని చెడుగా చూపించే ప్రయత్నం చేసారన్న ముత్తులక్ష్మీ మాటలకు వర్మ బదులిచ్చారు.ప్రతీ తల్లికి తన కొడుకు మంచివాడే,అలానే ప్రతీ భార్యకు ఆమె భర్త మంచి వాడిగానే కనిపిస్తారు . ఒసామా లాడెన్ భార్య కూడా తన భర్త మంచి వాడని,అంత గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ లేడని భావిస్తోందని తెలిపారు. అయితే లాడెన్ ,వీరప్పన్ లు మంచివాళ్ళయితే మరి మహాత్మా గాంధీ సంగతేంటని వర్మ ప్రశ్నిస్తున్నారు.
 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories