Latest News

చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

Updated: 2016-06-15

తనను రోడ్డున పడేసిన నీచుడు చంద్రబాబు నాయుడు అని  ఎన్.టి.ఆర్ భార్య లక్మీపార్వతి కంట తడిపెట్టారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె
మాట్లాడుతూ ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన ఎన్.టి.రామారావును వెన్నుపోటు పొడిచి ఎనిమిదినెలల్లోనే ఆయనను అధికారం నుంచి దించి, తనను
రోడ్డున పడేసిన నీచుడు చంద్రబాబు నాయుడు అని ఆమె అన్నారు. అప్పట్లో టిడిపిలో తొంభై శాతం మంది నాయకులు తన కాళ్లు పట్టుకుని టిక్కెట్లు తీసుకున్నవారేనని ఆమె గుర్తు చేసారు. కాని ఆ తర్వాత తనపై ఎంతో దుష్ప్రచారం చేశారని ఆమె తెలిపారు. జగన్ తనకు కన్నబిడ్డ వంటివాడని, ఆయన తనను తల్లి మాదిరి చూసుకుంటున్నారని, పార్టీలో పదవి ఇచ్చి
గౌరవించారని, అలాంటి మంచి వ్యక్తిపై టిడిపి నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆమె కంట తడిపెట్టారు. ఎన్.టి.ఆర్ తర్వాత తనకు బాలకృష్ణ అంటే ఇష్టమని అతను తప్పు చేస్తే
తాను వైఎస్ ను కలిసి ఎన్.టి.ఆర్.గౌరవం కోసం అతనిని వదలిపెట్టాలని అభ్యర్ధించానని ఆమె వెల్లడించారు. వైఎస్ ఆయనను కాపాడారని లక్మీపార్వతి ఈ సందర్భంగా గుర్తు చేసారు.

 
 
 
 
More News
➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

 
 

Related Stories