Latest News

చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

Updated: 2016-06-14

రాష్ట్రంలో సాక్షి రాకపోతే ఏ చానళ్ళు రావని, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చవట, సన్నాసి అని అందుకే ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చారని గుడివాడ వైఎస్ ఆర్
కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. విజయవాడలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో నాని మాట్లాడుతూ చంద్రబాబు పై పోరాటం చేస్తున్న జగన్ ఒక్కడే మగాడని అని
ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి సాక్షి టీవీని రాకుండా కేటుల్ ఆపరేటర్లు చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని ఆయన అన్నారు. సాక్షి టీవీ మరి కొన్ని
రోజులపాటు చూపించకపోతే, రాష్ట్రంలో ఏ టీవీ రాకుండా చేస్తామని, రాష్ట్రంలో అన్ని చోట్ల వైర్లు తీసేస్తే ఏ చానల్ రాకుండా పోతుందని ఆయన హెచ్చరించారు. తాము కేసులకు
భయపడబోమని,  ఈ రాష్ట్రం చంద్రబాబు జాగిరా అని ఆయన ప్రశ్నించారు. నీ బావమరిది సినిమాలే టీవీలో చూడాలా?మా ఇష్టం వచ్చిన వాటిని చూస్తామని ఆయన అన్నారు. సాక్షి
కోటిఏభై లక్షల మంది ప్రజల కు సంబందిచినదని, తమ పార్టీ భవిష్యత్తు అని, దానిని కాపాడుకోవాలని నాని అన్నారు. ఇతర టీవీల మాదిరి తమ టీవీ కూడా భయపడదని,
ఎన్.టి.ఆర్.ను వెన్ను పోటు పొడిచి, ఆయన మరణానికి టిడిపి నేతలు కారణమైతే, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణిస్తే, ఆయన ఆశయాల కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ వైఎస్ ఆర్
కాంగ్రెస్ అని నాని చెప్పారు.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

 
 

Related Stories