Latest News

తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

Updated: 2016-06-14

తెలంగాణలో కమ్మ సామాజికవర్గం పూర్తిగా టిడిపి కొంపముంచిందా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ వర్గం టీఆర్ఎస్ లో చేరి, ఆపార్టీని ఆ రాష్ట్రంలో తిరుగులే శక్తిగా
చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావన. ఒకప్పుడు రాష్ట్ర విభజనకు ఆ సామాజిక వర్గమే ప్రధాన అడ్డంకి అని టీఆర్ఎస్ నేతలు పలుమార్లు విమర్సించారు. తెలంగాణలో ఉన్న ఆ
సామాజికవర్గం కూడా తటస్థ వైఖరితోసమైక్యాంద్రకే మొగ్గుచూపుతుండేవారని విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో కమ్మ సామాజికవర్గమంతా తెలంగాణలో ఇక మనపార్టీ
టీఆర్ఎస్ యేనన్న ధోరణికి వచ్చేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తుమ్మల చేరికతో ఊపందుకున్న వలసలు ఆ తర్వాత గోపినాథ్, గాంధీ, అజయ్, భాస్కరరావుతో
సంపూర్ణమయింది. వీరందరి కంటే ముందే కోనేరు కోనప్ప టీఆర్ఎస్ లో చేరారు. గ్రేటర్ లో టీఆర్ఎస్ గెలుపు వెనుక కూడా కమ్మ సామాజికవర్గం సహకారం మరువలేనిదని కొందరు
టీఆర్ఎస్ నేతలే అంటున్నారు. ఇక తమపార్టీగా చెప్పుకునే కమ్మనేతలు ఎవరూ తెలంగాణలో లేరని కేవలం నామానాగేశ్వరరావు, గరికపాటి, మండవలు పార్టీలోనే ఉన్నా వీరంతా
రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. చివరకి నిన్న చంద్రబాబుతో  జరిగిన టిటిడిపినేతల సమావేశంలో చిన్నా చితక మినహా ఎవరూ ఆ సామాజికవర్గం వారే లేరని హాజరైన నేతలు  
బహిరంగంగానే చెప్తున్నారు.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

 
 

Related Stories