Latest News

ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

Updated: 2016-06-14

ఇంతకాలం సిని రంగంలో విరుద్ద కేంద్రాలుగా ఉన్న చిరంజీవి,దాసరి నారాయణరావులు ఒకే వేదికపైకి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పలువురు నేతలు ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలని చమత్కరిస్తున్నారు. కాపు ప్రముఖుల నేతల సమావేశంలో చిరంజీవికి ఒక చిక్కు వచ్చిందట. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష వ్యవహారంపై హైదరాబాద్ లో జరిగిన కాపు ప్రముఖుల సమావేశంలో ఆయనను కొందరు ఆయనకు వేసిన ప్రశ్న కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఇంత గందరగోళం ఏర్పడితే చిరంజీవి సోదరుడు జనసేన వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరేమిటని కొందరు నేతలు ఆయనను ప్రశ్నించారట. దానికి చిరంజీవి సమాదానం ఇస్తూ పవన్ కళ్యాణ్ ఏమి చేస్తారో తనకు తెలియదని చూద్దాం.. స్పందిస్తారేమో అని అన్నారట చిరంజీవి.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

 
 

Related Stories