Latest News

ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

Updated: 2016-06-14

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి హెచ్చరించారు. ముద్రగడ దీక్షను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా,
నిర్ణయాలలో జాప్యం చేసినా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆయన అన్నారు. కాపు నేతల సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి రెండు రోజుల
సమయం ఇస్తున్నామని, హామీలపై స్పందించాలని లేకపోతే తాము కార్యచరణ ప్రకటిస్తామని చిరంజీవి హెచ్చరించారు. ముద్రగడ కుటుంబ షభ్యులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని
ఆయన తెలిపారు. తుని ఘటనలో గోదావరి జిల్లాలకు చెందినవాళ్లు ఎవరూ లేరని పులివెందుల వాళ్లే ఉన్నారని అప్పట్లో చెప్పారని, అలాంటి మీరు ఈ రోజున అక్కడి యువకులను
నిర్బంధించి, వాళ్లకు సంఘీభావం తెలిపిన వాళ్లను జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని చిరంజీవి ప్రశ్నించారు.
 

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

 
 

Related Stories