Latest News

కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

Updated: 2016-06-14

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాద్యత తమ ప్రభుత్వంపై ఉందని, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మున్సిపల్ మంత్రి నారాయణలు
అన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ముద్రగడ తన దీక్షను విరమించుకోవాలని వారు కోరారు. ముద్రగడ ప్రాణాలు తమకు ముఖ్యమని, ఆయన వైద్యానికి సహకరించాలని వారు విజ్ఞప్తి
చేశారు. చిరంజీవి, దాసరి నారాయణరావు, బొత్స సత్యనారాయణ వంటి నేతలు ఎప్పుడైనా కాపుల గురించి మాట్లాడారా అని వారు ప్రశ్నించారు. కాపుల ముసుగులో వైఎస్ ఆర్ కాంగ్రెస్
ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేస్తోందని వారు ఆరోపించారు. అయితే కోర్టు కేసులను ఎత్తివేయడం కుదరదని చినరాజప్ప, నారాయణ తెలిపారు.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

 
 

Related Stories