Latest News

మనిషి గుండె లేకుండా 555 రోజులు

Updated: 2016-06-14

మనిషి గుండె లేకుండా జీవించవచ్చా!  వైద్య శాస్త్రం అవును అని చెబుతోంది. అమెరికాలోని మిచిగాన్ లో యస్పిలాంటి అనే యువకుడు 555 రోజులు గుండె లేకుండానే జీవించాడు.
ఇరవైఐడేళ్ల యువకుడు అయిన ఇతనికి 2014 నవంబర్ లో నిజమైన గుండెను తొలగించారు. అతనికి మరో వ్యక్తి గుండెను అమర్చవలసి ఉంది. కాని అందుకు తగిన గుండె
దొరకలేదు.దాంతో వైద్యులు అతనికి ఒక ప్రత్యేక పరికరాన్ని అమర్చారు.అది పనిచేయడానికి వీలుగా అతని కి ఒక బ్యాగ్ అమర్చారు. అందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ద్వారా ఈ పరికరం
పనిచేసి రక్త శుద్ది చేస్తుంది.తద్వారా గుండె చేసే పనులు జరిగేలా ఏర్పాటు చేశారు. గత మే నెలలో అతనికి వేరే గుండెని అమర్చారు. అంతవరకు అతను ఆ బ్యాగుతో, కృత్రిమ పరికరంతో
జీవించడం విశేషం. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

 
 

Related Stories