Latest News

ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

Updated: June 13, 2016

ముద్రగడ పద్మనాభానికి ఏ హాని జరిగినా సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఏపి కాంగ్రెస్‌ కాపు రిజర్వేషన్ సాధికారత విభాగం ఆధ్వర్యంలో కాపుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష్యత వహించిన ఏపి కాంగ్రెస్‌ కాపు రిజర్వేషన్ సాధికారత విభాగం ఛైర్మెన్ లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ కాపులను బిసిల్లో చేర్చేందుకు పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతునిస్తోందని, ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలని లింగంశెట్టి తెలిపారు.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

 
 

Related Stories