Latest News

మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

Updated: June 13, 2016

మోసం మాటలుతో, మోసపూరిత హామీలు ఇచ్చి అదికారంలోకి రావచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుజువు చేశారని మాజీ మంత్రి ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనేక వందల వాగ్దానాలు చేశారని, అప్పట్లో రుణ మాఫీ ఎలా చేస్తారనిమీడియా అడిగితే మీకు చెప్పాలా అని అనేవారని, ఆ తర్వాత అదికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆయన మోసం చేశారని రామచంద్రారెడ్డి అన్నారు. పదేళ్లు హైదరాబాద్ లోరాజధాని సదుపాయాలను వాడుకునే అవకాశం ఉన్నప్పట్టికీ, చంద్రబాబు హడావుడిగా అమరావతి రాజధాని నిర్మాణం అటూ మొత్తం అన్నిటిని ఇక్కడే కేంద్రీకరించారని రామచంద్రారెడ్డి తెలిపారు.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

 
 

Related Stories