Latest News

వివేక్ సోదరులు మళ్లీ టిఆర్ఎస్ తీర్ధం

Updated: June 13, 2016

కేంద్రమాజీ మంత్రి జి.వెంకటస్వామి కుమారులు ఇద్దరూ టిఆర్ఎస్ తీర్ధం తీసుకుంటున్నారు. మాజీ ఎమ్.పి వివేక్, మాజీ మంత్రి వినోద్ లు ఇద్దరూ తెలంగాణ ఉద్యమ సమయంలో
టిఆర్ఎస్ లోకి చేరారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చి ఓడిపోయారు. వీరు కాంగ్రెస్ లో ఉన్నా, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వపరంగా వెంకటస్వామి విగ్రహాన్ని
హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ నేపద్యంలో, కాంగ్రెస్ లో ఏర్పడుతున్న పరిణామాలతో వీరు టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఈ నెల పదిహేనున టిఆర్ఎస్ లోచేరుతున్నారు.
వీరితో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా పార్టీలోకి వస్తున్నట్లు తెలిసింది.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories