Latest News

90 వేల కోట్లు తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదు-ఈటెల

Updated: June 12, 2016

తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.బిజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా సూర్యాపేట సభలో జరిగిన సభలో ముఖ్యమంత్రి
కెసిఆర్ పై,టిఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఈటెల ఖండించారు. కేంద్రం తెలంగాణకు తొంభై వేల కోట్లు ఇచ్చిందని షా చెప్పడం అసత్యమని ఆయన అన్నారు.కేంద్రం నుంచి
తెలంగాణకు వచ్చింది ముప్పై ఆరు వేల కోట్లేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రదాని మోడీ స్వయంగా మెచ్చుకుంటే అమిత్ షా వచ్చి ఇలావిమర్శలు చేయడం ఏమిటని ఈటెల వ్యాఖ్యానించారు.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories