Latest News

రాయిగా మారిపోతున్న బాలుడు

Updated: 2016-06-12

 పాపం..ఈ బాలుడిని చూశారా ? ఎలా రంగు మారిపోతున్నాడో ? పుట్టిన పదిహేను రోజుల తరువాత  నుంచి ఈ బాలుడి శరీరం నల్లగా మారిపోతూ వస్తోంది. నాటి నుండి క్రమ క్రమంగా శరీరం విగ్రహంలా మారిపోతోంది. నేపాల్ కు చెందిన నార్ కుమారి, నంద దంపతులకు రమేష్ కొడుకు పుట్టాడు. పుట్టుకతోనే హార్లీక్వీన్ ఇచ్చియోసిస్ అనే చర్మ వ్యాధివచ్చింది. ముఖంపై నల్లని పొలుసులు ఏర్పడ్డాయి. చర్మం గట్టిగా మారిపోతూ వస్తోంది. దీనితో రమేష్ బయటకు వెళ్లలేక..నలుగురితో మాట్లాడలేకపోతున్నాడు. ప్రస్తుతం పదకొండేళ్లుఉన్న ఈ బాలుడు ఇంట్లో నాలుగు గోడలకే పరిమితమయ్యాడు. రోజు రోజుకు చర్మం గట్టిగా మారుతుండడం..పొలుసులు ఏర్పడుతుండడంతో వైద్యులను సంప్రదించారు. జన్యుపరమైన లోపం వల్ల చర్మ సంబంధిత వ్యాధి వచ్చిందని..ఫంగల్ ఇన్ ఫెక్షన్ అని వైద్యులు పేర్కొంటున్నారంట. ప్రస్తుతం ఖాట్మండు మెడికల్ కళాశాల వైద్యులు రమేష్ కు శస్త్ర చికిత్స చేస్తున్నారు. బాలుడి శరీరంపై ఉన్న నల్లటి పొలుసులను తీసేస్తున్నారు. బాలుడు కోలుకోవడానికి రెండు వారాల కొకసారి యాంటీ బయోటిక్స్ ఇవ్వడం జరుగుతోందని, నల్లటి చర్మంతొలగించేందుకు మాయిశ్చరైజర్ చేస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. తమ కుమారుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కుములిపోతున్నారు.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories