Latest News

దేవాలయాల్లో వింత ప్రసాదాలు

Updated: 2016-06-10

దేవాలయాల్లో ఎలాంటి ప్రసాదాలు ఉంటాయి ? అని అడిగితే పులిహోరా దద్ధోజనం తదితర ఆహార పదార్థాలుంటాయి అని చెబుతారు కదా. కానీ దోశ, చాకెట్లు, నూడుల్స్ ప్రసాదాలు
కూడా ఉంటాయంటే నమ్ముతారా ? కానీ ఇది నిజం. పలు దేవాలయాల్లో ఇలాంటి రకాల ప్రసాదాలు పెడుతున్నారు. ఆ దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాలను చూస్తే ఆశ్చర్య పోక తప్పదు.
రాజస్థాన్ లోని కర్ణిమాత ఆలయంలో ఎలుకలు ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారు.తమిళనాడులోని అలగర్ కోవిల్
దేవాలయంలో మహా విష్ణువుని దర్శనం చేసుకున్న అనంతరం 'దోశ'లను ప్రసాదంగా ఇస్తారు.గౌహతిలోని కమఖాయ దేవాలయంలో అమ్మవారి 'తడిగుడ్డ'ను ప్రసాదంగా అందిస్తారు.
కేరళలో త్రిశూర్ మహదేవ టెంపుల్ లో ఆలయానికి సంబంధించిన సీడీ డీవీడీలు, పుస్తకాలను ప్రసాదంగా ఇస్తారు.కేరళలో సుబ్రమణ్య దేవాలయంలో దేవుడిని చాక్లెట్లతో పూజిస్తారు.
పూజ అనంతరం చాక్లెట్లను ప్రసాదంగా ఇస్తారు.కోల్ కతా చైనీస్ కాళీ ఆలయంలో నూడుల్స్, ఫ్రైడ్ రైస్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ప్రసాదంగా ఇస్తారు.మధ్యప్రదేశ్ భైరవ ఆలయంలో భైరవుడికి
మద్యంతో పూజలు చేస్తారు. అనంతరం మద్యాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. పలు దేవాలయాల్లో ఇలాంటి రకాల ప్రసాదాలు పెడుతున్నారట.
 

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories