Latest News

గాడిదలకు డైపర్స్ కట్టాల్సిందే

Updated: 2016-06-10

ఈ వార్త వినగానే ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. కెన్యాలోని ఓ నగర పాలక వర్గం గాడిదలకు ఈ ఆదేశాలు జారీ చేసిందండి. అసలు విషయం ఏమిటంటే కెన్యాలోని  వాజిర్ నగరంలో
ఇక్కడి ప్రజలు ఎక్కువగా రవాణా, వ్యాపారం కోసం గాడిదలను ఉపయోగిస్తుంటారు. ఇటీవలే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తళతళ మెరిసే రోడ్లు వేశారు. ప్రస్తుతం ఈ గాడిదలతోఎక్కువగా సమస్యలు వస్తున్నాయంట. ఎక్కడ పడితే అక్కడ మల..మూత్ర విసర్జన చేస్తుండడంతో ఆ రోడ్లన్నీ దరిద్రంగా మారిపోతున్నాయంట. నడవానికి వీలు లేని పరిస్థితులుఏర్పడ్డాయని, ఈ విషయం అక్కడి నగర పాలక సంస్థకి చేరింది. ఈ సమస్యను నిరోధించడానికి 'డైపర్స్' ఒక్కటే పరిష్కారమని ఆ సంస్థ ఆలోచించింది. తప్పనిసరిగా 'డైపర్స్' వేయాలనివాటి యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే మాత్రం నగరంలో ఎంట్రీ ఇవ్వడానికి అనుమతినిచ్చే ప్రసక్తే లేదని నగర పాలక సంస్థ తేల్చిచెప్పింది.
 

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories