Latest News

మండే సూర్యుడి పై కేసు నమోదు

Updated: 2016-06-10

సూర్యుడిపై కేసు నమోదా ? అని  ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం ఓ వ్యక్తి ఒళ్లు మండిపోయి సూర్యుడిపై కేసు నమోదు చేయాలని పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎండకాలంలో
మధ్యప్రదేశ్ విలవిలలాడింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.షాజపూర్ గ్రామానికి చెందిన శివ్ పాల్ సింగ్ అనే వ్యక్తి 19వ తేదీన ఫలోడి అనే గ్రామానికి వచ్చాడు. ఆ రోజు అక్కడ
ఉష్ణోగ్రత 51 డిగ్రీలుగా నమోదైంది. సూర్యుడి ప్రచండానికి ప్రజలు..జంతువులు నానా ఇబ్బందులు పడ్డారు. శివ్ పాల్ సింగ్ కు ఒళ్లు మండిపోయింది. జాలి..దయ లేకుండా విపరీతమైన
ఉష్ణోగ్రతల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, దీనికి కారణమైన సూర్యుడిపై కేసు నమోదు చేయాలని పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.
 

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories