Latest News

ఈ టీవీ ని చూస్తే దోమలు రావు

Updated: 2016-06-10

ఏంటీ ఈ టీవీ ఉంటే దోమలు ఎలా పోతాయి ? అని మీరూ పొరపాటు పడుతున్నారా? కానీ ఇది నిజం అండి, శాస్త్ర సాంకేతికత ఎలా అభివృద్ధి చెందుతుందో చూస్తూనే ఉన్నాం.శాస్త్రవేత్తలు వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తూ వస్తువులను సృష్టిస్తున్నారు. ఇక వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని ఇందుకు నూతన పరికరాన్ని అందుబాటులోకితేవాలని శాస్త్రవేత్తలు అనుకున్నారంట. మస్కిటో కాయిల్స్, ఎలక్ట్రికల్ బ్యాట్స్ తదితర వాటితో దోమల నుండి కాపాడుకోవాల్సినవసరం లేదంటున్నారు. జస్ట్ మీ ఇంట్లో ఓ టీవీ ఉంటెచాలు అంటున్నారు ప్రముఖ టీవీ కంపెనీ ఎల్జీ. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తాజాగా మస్కిటో టీవీ ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ద అల్ట్రా సోనిక్ తరంగాల అమర్చడం వల్లధ్వని తరంగాల ఆధారంగా దోమలు పారిపోతాయని, ఇందులో ఎటువంటి రసాయనాలు వాడలేదని, మనుషులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావని కంపెనీ ప్రకటించింది.
 

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories