Latest News

6జీబీ ర్యామ్‌తో లీ ఎకో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల

Updated: 2016-04-20

బీజింగ్‌ : చైనా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ లీ ఎకో బుధవారం కొత్తగా మూడు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. చైనాలోని బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో లీ మేక్స్‌2, లీ2, లీ2 ప్రో పేర్లతో వాటిని విడుదల చేసింది. వీటిలో లీ మ్యాక్స్‌2ని ఏకంగా 6జీబీ ర్యామ్‌తో విడుదల చేసింది. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

లీ మ్యాక్స్‌ 2
* 5.7 అంగుళాల తాకే తెర
* 1440×2560 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
* 6జీబీ ర్యామ్‌
* 64జీబీ అంతర్గత మెమొరీ
* క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
* 21 మెగాపిక్సల్‌ కెమేరా
* 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా
* ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టం
* 3100 ఎంఏహెచ్‌ బ్యాటరీ

లీ2 స్మార్ట్‌ ఫోన్‌
* 5.5 అంగుళాల తాకే తెర
* 1080×1920 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
* 32జీబీ అంతర్గత మెమొరీ
* 16 మెగాపిక్సల్‌ కెమేరా
* 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా
* ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టం
* 3జీబీ ర్యామ్‌
* మీడియా టెక్‌ హీలియో ఎక్స్‌20 ప్రాసెసర్‌
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

లీ 2 ప్రో
* 5.5 అంగుళాల తాకే తెర
* 1080×1920 పిక్సల్స్‌
* మీడియా టెక్‌ హీలియో ఎక్స్‌25 ప్రాసెసర్‌
* 21 మెగాపిక్సల్‌ కెమేరా
* 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా
* 4జీబీ ర్యామ్‌
* ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టం
* 32జీబీ అంతర్గత మెమొరీ
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories