Latest News

బడ్జెట్‌ లోఇంటెక్స్‌ స్మార్ట్‌ఫోన్‌

Updated: April 20, 2016

న్యూదిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటెక్స్‌ ఆక్వా జీ2 పేరుతో ఈ విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,990. బూడిద రంగులో ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. కొన్ని రోజుల క్రితం ఇంటెక్స్‌ నుంచి క్లౌడ్‌ జెమ్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,299కే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ స్నాప్‌డీల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు..
* 2.8 అంగుళాల తెర
* 0.3 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ అండ్‌ రేర్‌ కెమెరా
* 256ఎంబీ ర్యామ్‌
* 512ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజి
* 1100ఎంఏహెచ్‌ బ్యాటరీ సదుపాయం
* 2జీ సపోర్టింగ్‌

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories