Latest News

బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

Updated: June 15, 2016

విజయవాడలో ముఖ్యమంత్రి ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప వచ్చిందేమీ లేదని తమ పార్టీ తరపున రాజశేఖరరెడ్డి ప్లెక్సీలు పెడితే వాటిని కూడా సహించలేని చంద్రబాబు కూడా ఒకనాయకుడా అనిమాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. కాపుల రిజర్వేషన్ పై పోరాడితే పనికిమాలిన వాళ్లతో తిట్టిస్తారా, సాక్షి టీవీని ఆపుతారా అని ఆయన ద్వజమెత్తారు.కాపు నాడు నేతలు విపక్ష నేత, జగన్ ను కలిసి విజ్ఞప్తి పత్రం ఇచ్చారు. ఇటీవల ముద్రగడ పద్మనాభం కుటుంబంపై పోలీసులు చేసిన దాడి తమను కలచి వేసిందని కాపునాడు అద్యక్షుడుదాళ్వా సుబ్రహ్మణ్యం అన్నారు. కాపు ల ఉద్యమానికి సంబందించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు సహకరిస్తున్నారని, అందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అన్నారు. కాపుల రిజర్వేషన్కోసం జగన్ ఒక రోజు దీక్ష చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను విస్మరించి, ముద్రగడ పద్మనాభంపై అక్రమ కేసులు పెట్టారని, వంగవీటి రంగాను కోల్పోయినతాము ముద్రగడను కోల్పోలేమని సుబ్రహ్మణ్యం అన్నారు.ఆయనకు ఏదైనా జరిగితే చంద్రబాబే బాద్యత వహించాలని వారు అన్నారు. మాట్లాడుతూ తన జీవితం అంతా వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోనే ఉంటామని అన్నారు. ప్రజలంతా వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని నేతలు అన్నారు.

 
 
 
 
More News
➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ సాక్షి పై చర్య తీసుకోవాలి-మంత్రి రావెల

➻ మీటింగ్ కి వెళ్లేవారికి పెట్రోలు సీసాలెందుకు

➻ ఏపి లో అణువిద్యుత్ ప్రాజెక్టు వెనుక కుట్ర

➻  కేసులు ఎత్తివేయటం కుదరదు-హోం మంత్రి

➻ 2029 నాటికి దేశంలోనే ఏపి అగ్రగామి కావాలి-సీఎం

➻ మహిళా ఆర్థిక స్వాలంభనే ప్రభుత్వ ధ్యేయం

➻ ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్...గంటా

➻ పథకాల అమలులో ఏపీ ఫస్ట్ - చంద్రబాబు

➻ పుష్కర తొక్కిసలాట చంద్రబాబే కారణం-ఉండవల్లి

➻ ఉప ముఖ్యమంత్రి పదవి పోదు-కడియం

➻ ఎపిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు

➻ వారంలో ఒక రోజు ఖాదీ

➻ కేరళలో వామపక్ష కూటమిదే విజయం-నారాయణ

➻ ముద్రగడ దీక్షను విరమించాలి

➻ ఎన్నికల్లో ఇవిఎమ్ లు టాంపరింగ్ - ఎర్రబెల్లి

 
 

Related Stories