Latest News

ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

Updated: June 15, 2016

ప్రకాశం టిడిపిలో గొట్టిపాటి కరణంల కుమ్ములాట  మొదలైంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కరణం బలరాం, వైసిపి నుంచి ఫార్టీ ఫిరాయించి టిడిపిలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే
గొట్టిపాటి రవికుమార్ ల మద్య వివాదం తీవ్రంగా ఉందన్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక కధనం ప్రకారం వీరిద్దరు ఒక సిఐ బదిలీ విషయంలో వీరిద్దరూ పోటీపడ్డారు. తొలుత సిఐని రవికుమార్ పట్టుబట్టి బదిలీ చేయించారట. ఆ విషయం తెలిసిన వెంటనే బలరాం రంగంలో దిగి రాత్రికి రాత్రే తిరిగి ఆ బదిలీని ఆపు చేయించారట. దాంతో రవికుమార్ తీవ్ర నిరాసచెందారట. తనకు ఇచ్చిన ప్రధాన హామీ సిఐ బదిలీ, దానినే నెరవేర్చకపోతే టిడిపిలోకి వచ్చి ఉపయోగం ఏమిటని ఆయన ఆవేదన పడుతున్నారట. బదిలీ చేస్తే అమీతుమీ తేల్చుకుంటామనికరణం బలారం, ఆయన కుమారుడు వెంకటేష్ అంటున్నారని పార్టీలో నాయకులు అంటున్నారు.

 
 
 
 
More News
➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ సాక్షి పై చర్య తీసుకోవాలి-మంత్రి రావెల

➻ మీటింగ్ కి వెళ్లేవారికి పెట్రోలు సీసాలెందుకు

➻ ఏపి లో అణువిద్యుత్ ప్రాజెక్టు వెనుక కుట్ర

➻  కేసులు ఎత్తివేయటం కుదరదు-హోం మంత్రి

➻ 2029 నాటికి దేశంలోనే ఏపి అగ్రగామి కావాలి-సీఎం

➻ మహిళా ఆర్థిక స్వాలంభనే ప్రభుత్వ ధ్యేయం

➻ ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్...గంటా

➻ పథకాల అమలులో ఏపీ ఫస్ట్ - చంద్రబాబు

➻ పుష్కర తొక్కిసలాట చంద్రబాబే కారణం-ఉండవల్లి

➻ ఉప ముఖ్యమంత్రి పదవి పోదు-కడియం

➻ ఎపిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు

➻ వారంలో ఒక రోజు ఖాదీ

➻ కేరళలో వామపక్ష కూటమిదే విజయం-నారాయణ

➻ ముద్రగడ దీక్షను విరమించాలి

➻ ఎన్నికల్లో ఇవిఎమ్ లు టాంపరింగ్ - ఎర్రబెల్లి

 
 

Related Stories