Latest News

సాక్షి పై చర్య తీసుకోవాలి-మంత్రి రావెల

Updated: June 12, 2016

సాక్షి పత్రిక, టీవీ లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి సాక్షి ప్రచారం చేస్తున్నందునచర్య తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. పత్రికల ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనకు బినామీ భూములు ఉన్నాయని రాశారని, వాటినినిరూపించాలని ఆయన సవాల్ చేశారు.చంద్రబాబును చూసి పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని చెడగొట్టడానికే విపక్షం ఇలాంటి ఆందోళనలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.కులాల మధ్య చిచ్చు పెట్టి,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఊరుకోదని అటువంటి వారిపై చట్టపరంగా కూడా వ్యవహరించాలని రావెల అన్నారు.

 
 
 
 
More News
➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ సాక్షి పై చర్య తీసుకోవాలి-మంత్రి రావెల

➻ మీటింగ్ కి వెళ్లేవారికి పెట్రోలు సీసాలెందుకు

➻ ఏపి లో అణువిద్యుత్ ప్రాజెక్టు వెనుక కుట్ర

➻  కేసులు ఎత్తివేయటం కుదరదు-హోం మంత్రి

➻ 2029 నాటికి దేశంలోనే ఏపి అగ్రగామి కావాలి-సీఎం

➻ మహిళా ఆర్థిక స్వాలంభనే ప్రభుత్వ ధ్యేయం

➻ ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్...గంటా

➻ పథకాల అమలులో ఏపీ ఫస్ట్ - చంద్రబాబు

➻ పుష్కర తొక్కిసలాట చంద్రబాబే కారణం-ఉండవల్లి

➻ ఉప ముఖ్యమంత్రి పదవి పోదు-కడియం

➻ ఎపిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు

➻ వారంలో ఒక రోజు ఖాదీ

➻ కేరళలో వామపక్ష కూటమిదే విజయం-నారాయణ

➻ ముద్రగడ దీక్షను విరమించాలి

➻ ఎన్నికల్లో ఇవిఎమ్ లు టాంపరింగ్ - ఎర్రబెల్లి

 
 

Related Stories