Latest News

అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

Updated: June 15, 2016

అమరావతి పోలీస్ శాఖకు అధునాతన డ్రోన్ కెమెరాలు వస్తునున్నాయి. పది డ్రోన్ కెమెరాలు కొనేందుకు ఏపి ప్రభుత్వం అనుమతించింది. వందమీటర్ల ఎత్తులో ఐదుకిలోమీటర్ల వరకు
నాణ్యమైన వీడియోలు తీయగగల సామర్థ్యం ఈ కెమెరాలకు ఉంటుంది. ఆగస్టులో జరగు కృష్ణాపుష్కరాలకు వీటిని ప్రయోగాత్మక వినియోగించనున్నారు. పుష్కరాలను డ్రోన్ ల
సాయంతో పర్యవేక్షించనున్నారు. ఆ తర్వాత  వీటిని అమరావతి రాజధానిలో ఉపయోగించుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు అంటుంన్నారు. అయితే ఉగ్రవాదుల దాడుల
నేపథ్యంలో వీటిని సాధారణ ప్రజలు వినియోగించడంపై దేశవ్యాప్తంగా కేంద్రం నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.

 
 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

➻ పొగ, మద్యం తాగడం లో ఏపి ముందంజ

 
 

Related Stories