Latest News

ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

Updated: June 14, 2016

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌లో క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సిఒడి) పద్దతిలో రిజిస్టర్‌ చేసుకున్న ఖాతాదారులకు ఈ నెల 28 నుంచి రూ.251 ధర ఉన్న ‘ఫ్రీడం251’ స్మార్ట్‌ఫోన్ల డెలివరీ ప్రారంభిస్తున్నట్టు నోయిడాకు చెందిన ‘రింగింగ్‌ బెల్స్‌’ కంపెనీ ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్‌ మొహిత గోయెల్‌ సోమవారం ఈ విషయం వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత చౌక అయిన ఈ ఫోన్‌ అమ్మకాలు పెద్ద గొలుసు కట్టు(పొంజి) పథకం అని ప్రారంభంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్స్‌ ప్రాంరంభమైనపుడు, కొనుగోలుదారులు వెల్లువెత్తడంతో వెబ్‌సైట్‌ కుప్పకూలింది. అయినా దాదాపు ఏడు కోట్ల మంది ఈ ఫోన్‌ కోసం నమోదు చేసుకున్నారు. వారిలో 30,000 మంది సిఒడి కింద బుక్‌ చేసుకున్నారు.
 

 
 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

➻ పొగ, మద్యం తాగడం లో ఏపి ముందంజ

 
 

Related Stories