Latest News

జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

Updated: June 14, 2016

చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 2018 లో పూర్తి చేస్తే వైఎస్ ఆర్ కాంగ్రెస్  అధ్యక్షుడు జగన్ తో తాము సన్మానం చేయిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. పోలవరం రెండేళ్లలో పూర్తి అయ్యే పరిస్థితి లేదని,దానిని రాసిస్తానని, ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆయన అన్నారు. పోలవరం పూర్తి చేయాలన్న సంకల్పం చంద్రబాబు ఉన్నట్లు కనిపించలేదని ఆయన అన్నారు. పోలవరం భూ సేకరణ పై కూడా ప్రభుత్వం సక్రమంగా లేదని అన్నారు. పట్టిసీమ కింద రైతులకు ఇచ్చిన పరిహారాన్ని తమకు కూడా ఇవ్వాలని పోలవరం రైతులు కోరుతున్నారని సుభాష్ చంద్రబోస్ అన్నారు. అన్ని విషయాలలో చంద్రబాబు ప్రజలను మోసం చేసిన విషయాన్ని అంతా గుర్తిస్తున్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

 
 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

➻ పొగ, మద్యం తాగడం లో ఏపి ముందంజ

 
 

Related Stories