Latest News

చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

Updated: June 14, 2016

చత్తీస్ గడ్ లో బారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో పన్నెండు మంది నక్సల్స్ మరణించారు. నక్సల్స్ కు, భద్రతా బలగాలకు మధ్య కాల్పలు జరిగాయని చెబుతున్నారు. ఆ ఘటనలో ముగ్గురు జవాన్లకు కూడా గాయాలు అయ్యాయి. నక్సల్స్ కు సంబందించి ఇది పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. చనిపోయిన వారిలో ప్రముఖ మావోయిస్టు నేతలు ఎవరైనా ఉన్నారా?లేదా అన్న విషయం ఇంకా తెలియలేదు. ఇటీవలి కాలంలో ఇది పెద్ద ఎన్ కౌంటర్ గా భావిస్తున్నారు.

 
 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

➻ పొగ, మద్యం తాగడం లో ఏపి ముందంజ

 
 

Related Stories