Latest News
18
హోమ్ >> లేటెస్ట్ న్యూస్ >> Business

Business News

ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ
న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌లో క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సిఒడి) పద్దతిలో రిజిస్టర్‌ చేసుకున్న ఖాతాదారులకు ఈ నెల 28 నుంచి రూ.251 ధర ఉన్న ‘ఫ్రీడం251’ స్మార్ట్‌ఫోన్ల డెలివరీ ప్రారంభిస్తున్నట్టు నోయిడాకు చెందిన ‘రింగింగ్‌ బెల్స్‌’ కంపెనీ ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్‌ మొహిత గోయెల్‌ సోమవారం ఈ విషయం వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత చౌక అయిన ఈ ఫోన్ ...
ఈ టీవీ ని చూస్తే దోమలు రావు
ఏంటీ ఈ టీవీ ఉంటే దోమలు ఎలా పోతాయి ? అని మీరూ పొరపాటు పడుతున్నారా? కానీ ఇది నిజం అండి, శాస్త్ర సాంకేతికత ఎలా అభివృద్ధి చెందుతుందో చూస్తూనే ఉన్నాం.శాస్త్రవేత్తలు వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తూ వస్తువులను సృష్టిస్తున్నారు. ఇక వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని ఇందుకు నూతన పరికరాన్ని అందుబాటులోకితేవాలని శాస్త్రవేత్తలు అనుక ...
6జీబీ ర్యామ్‌తో లీ ఎకో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల
బీజింగ్‌ : చైనా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ లీ ఎకో బుధవారం కొత్తగా మూడు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. చైనాలోని బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో లీ మేక్స్‌2, లీ2, లీ2 ప్రో పేర్లతో వాటిని విడుదల చేసింది. వీటిలో లీ మ్యాక్స్‌2ని ఏకంగా 6జీబీ ర్యామ్‌తో విడుదల చేసింది. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. లీ మ్యాక్స్‌ 2 * 5.7 & ...
బడ్జెట్‌ లోఇంటెక్స్‌ స్మార్ట్‌ఫోన్‌
న్యూదిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటెక్స్‌ ఆక్వా జీ2 పేరుతో ఈ విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,990. బూడిద రంగులో ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. కొన్ని రోజుల క్రితం ఇంటెక్స్‌ నుంచి క్లౌడ్‌ జెమ్‌ ప్లస్‌ స్మార ...
జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తో ఆ ప్రమాదం? జాగ్రత్త
జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌...! ఈ పేరు వినగానే పసిపిల్లల చర్మానికి హాని కలగని సబ్బులు, పౌడర్లే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడా బ్రాండ్‌ ఉత్పత్తుల విశ్వసనీయతే ప్రశ్నార్థకమైంది. అమెరికాకు చెందిన ఓ మహిళ.. ఈ సంస్థ ఉత్పత్తులు వాడడం వల్ల యోని సంబంధ క్యాన్సర్‌కు గురై మరణించింది. కేసును విచారించిన న్యాయస్థానం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు 468 కోట్ల రూķ ...
గోల్డ్ బాండ్‌, పథకాలను ప్రవేశపెట్టిన కేంద్రం
మన దేశంలోని చాలా మంది ఇళ్లలో బంగారం నిరుపయోగంగా పడి ఉంది. కొనుగోలు చేసిన బంగారాన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ధరిస్తారు. మిగిలిన సమయాల్లో వృధాగా పడి ఉంటుంది. అటువంటి ఆదాయ మార్గంగా మలచుకునే గోల్డ్‌ మానెటైజేషన్‌ స్కీమును కేంద్ర ప్రభుత్వం 2015-16 వార్షిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. దీనిని ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నారు. గ్రాఫ ...
Pages:1 2 3 NEXT Last