Latest News
10
హోమ్ >> లేటెస్ట్ న్యూస్ >> Sports

Sports News

విశాఖలో ఐపీఎల్ - 9 మ్యాచ్ లు
విశాఖ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ సరికొత్త ఫ్రాంచైజీ.. రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ రెండో హోంగ్రౌండ్ గా...స్టీల్ సిటీ విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఖాయమయ్యింది. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని పూణేజట్టు ఆడే మూడుమ్యాచ్ లకు విశాఖ స్టేడియం ఆతిథ్యమిస్తుంది.... మహారాష్ట్రలోని తీవ్రకరువు, దుర్భిక్ష పరి ...
అవును...నిజమే.. మేం పెళ్లి చేసుకుంటున్నాం... యువరాజ్
నటి, మోడల్ హాజెల్ కీచ్‌తో తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని యువరాజ్ సింగ్ తొలిసారి స్వయంగా ఖరారు చేశాడు. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించాడు. "అవును, మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. హాజెల్ రూపంలో నా జీవిత కాల స్నేహితురాలిని పొందాను. అంతా తన పోలికే అని అమ్మ కూడా చెప్పింది" అని యువీ ట్వీట్ చేశాడు. ఇటీవల ఇండోనేసియాలోని బాలĹ ...
ప్రపంచకప్ వరకూ ధోనినే 'కెప్టెన్' గా ఉండాలి
వచ్చే ప్రపంచకప్ వరకూ టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనినే కొనసాగించాలని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సమస్యగా మారిన 5, 6, 7 స్థానాల బ్యాటింగ్ ఆర్డర్ కుదురుకోవాలంటే ధోనిని కెప్టెన్ గా కొనసాగిస్తేనే సాధ్యపడుతుందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. దాం ...
గీతా బాస్రాను పెళ్లాడిన హర్భజన్
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటి వాడయ్యాడు. స్నేహితురాలు గీతా బాస్రాను అతడు పెళ్లాడాడు. పంజాబ్‌లోని ఫగ్వారాలోని గురుద్వారాలో గురువారం వీరి వివాహం జరిగింది. తెలుగు రంగు షెర్వానీ, ఎరుపు టోపీ ధరించి భజ్జీ మెరిశాడు. పెళ్లికూతురు సంప్రదాయ ఎరుపు రంగు చీర ధరించింది. వీరి వివాహానికి దగ్గరి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. ĵ ...
నా పట్ల రిఫరీలు,జడ్జిలు వివక్ష చూపిస్తున్నారు
తాను ఈశాన్య భారతానికి చెందినదాన్ని కావడంతోనే తన పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, సెలక్షన్ ప్రక్రియలో బాక్సింగ్ రిఫరీలు, జడ్జిలు తనపై వివక్ష చూపిస్తున్నారని మేరో కోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాంతీయ దురభిమానం వల్ల తనకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.  ముందు తాను భారతీయురాలిని అనే విషయాన్ని వారు గమన ...
వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ గా ధోనికే పగ్గాలు
 త్వరలో సౌతాఫ్రికా టూర్ కు వెళ్లనున్న టీమిండియా వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ గా 'మహేంద్ర సింగ్ ధోని' నాయకత్వం వహించనున్నాడు. మళ్లీ సెలక్టర్లు ధోని వైపు మొగ్గు చూపారు. బెంగళూరులో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశంలో వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. ఇందులో పలువురు కొత్తఆటగాళ్లకు అవకాశం కల్పించారు. వన్డే జట్టులో ఆల్ రౌండర్ గురుకీరత్ సిij ...
Pages:1 2 3 NEXT Last