Latest News

Latest News

ఏపి లో అణువిద్యుత్ ప్రాజెక్టు వెనుక కుట్ర
ఏపి లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడతో పాటు మరో చోట అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. గుజరాత్ తీరంలో ఏర్పాటు చేయాల్సిన అణుకేంద్రం శ్రీకాకుళంనకు ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. మోడీ- ఒబామా కలయికలో అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటుకుఒప్పందం చే ...
ముద్రగడ పద్మనాబం అరెస్టు
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అరెస్టు చేశారు. కాపు ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఆమరణ దీక్షకు దిగిన 12 గంటలలోపేపోలీసులు అరెస్టు చేశారు. గదిలో తలుపులు వేసుకుని కూర్చున్న ముద్రగడను,తలుపులు పగలకొట్టి అరెస్టు చేశారని సమాచారం. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ముద్రగడ అరెస్టునుఅడ్డ& ...
కేసులు ఎత్తివేయటం కుదరదు-హోం మంత్రి
కాపులకు గతంలో ఎన్నడూ లేని విదంగా సంక్షేమ చర్యలు చేపట్టిన ప్రభుత్వం తమదని, తుని రైలు ద్వంసం ఘటనకు సంబందించి ఎవరిపైన కేసులు ఎత్తివేసే ప్రసక్తి లేదని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. దీనిపై ముద్రగడ దీక్ష చేపట్టడం దురదృష్టకరమని అన్నారు. కేసులు ఎత్తివేయాలని కోరడం సరైన పద్ధతి కాదని హోం మంత్రి అన్నారు. కాపు విద్యార్& ...
తప్పుచేసిన వారిని అరెస్టు చేస్తే తప్పేమిటి-బాబు
రాష్ట్రంలో రౌడీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకుంటామా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మాజీ మంత్రి ముద్రగడ దీనిపై సమస్యలు సృష్టించరాదనిఆయన అన్నారు. రౌడీలను అరెస్టు చేస్తే తస్పేంటని, అరెస్టు చేస్త ఆందోళన చేస్తారా? అలాగైతే వ్యవస్థలు ఏమవుతాయి ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఘాతం కలిగిస్తేఎవరĺ ...
దీక్ష ప్రారంబించిన ముద్రగడ
చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని,తాను అబద్దాలు ఆడనని నిజాలు చెబుతానని అన్నారు. తనకు, తన జాతికి, లక్ష్యానికి మద్దతు ఇచ్చినవారిని కాపాడుకోవల్సిన బాద్యత తనపై ఉందనితుని ఘటనలో ఎవరిపైన కేసులు పెట్టమని హామీ ఇచ్చిన ఎపి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. ఇచ్చిన హామీకి పొంతనలేకుండా రౌడీషీట ...
2029 నాటికి దేశంలోనే ఏపి అగ్రగామి కావాలి-సీఎం
2029 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనికోసం అధికారులు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీపడి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో జల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నవ్యాంధ్ర రెండేళ్ల  ...
Pages:First PREV 8 9 10 11 12 13 14 15 16 17 18 NEXT Last