Latest News

Latest News

దేవాలయాల్లో వింత ప్రసాదాలు
దేవాలయాల్లో ఎలాంటి ప్రసాదాలు ఉంటాయి ? అని అడిగితే పులిహోరా దద్ధోజనం తదితర ఆహార పదార్థాలుంటాయి అని చెబుతారు కదా. కానీ దోశ, చాకెట్లు, నూడుల్స్ ప్రసాదాలు కూడా ఉంటాయంటే నమ్ముతారా ? కానీ ఇది నిజం. పలు దేవాలయాల్లో ఇలాంటి రకాల ప్రసాదాలు పెడుతున్నారు. ఆ దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాలను చూస్తే ఆశ్చర్య పోక తప్పదు. రాజస్థాన్ లోని కర్ణిమాత ఆలయం&# ...
గాడిదలకు డైపర్స్ కట్టాల్సిందే
ఈ వార్త వినగానే ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. కెన్యాలోని ఓ నగర పాలక వర్గం గాడిదలకు ఈ ఆదేశాలు జారీ చేసిందండి. అసలు విషయం ఏమిటంటే కెన్యాలోని  వాజిర్ నగరంలో ఇక్కడి ప్రజలు ఎక్కువగా రవాణా, వ్యాపారం కోసం గాడిదలను ఉపయోగిస్తుంటారు. ఇటీవలే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తళతళ మెరిసే రోడ్లు వేశారు. ప్రస్తుతం ఈ గాడిదలతోఎక్కువగా సమస్యలు వస్త&# ...
మండే సూర్యుడి పై కేసు నమోదు
సూర్యుడిపై కేసు నమోదా ? అని  ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం ఓ వ్యక్తి ఒళ్లు మండిపోయి సూర్యుడిపై కేసు నమోదు చేయాలని పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎండకాలంలో మధ్యప్రదేశ్ విలవిలలాడింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.షాజపూర్ గ్రామానికి చెందిన శివ్ పాల్ సింగ్ అనే వ్యక్తి 19వ తేదీన ఫలోడి అనే గ్రామానికి వచ్చాడు. ఆ రోజు అక్కడ ఉష్ణోగ్రత 51 డ ...
ఈ టీవీ ని చూస్తే దోమలు రావు
ఏంటీ ఈ టీవీ ఉంటే దోమలు ఎలా పోతాయి ? అని మీరూ పొరపాటు పడుతున్నారా? కానీ ఇది నిజం అండి, శాస్త్ర సాంకేతికత ఎలా అభివృద్ధి చెందుతుందో చూస్తూనే ఉన్నాం.శాస్త్రవేత్తలు వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తూ వస్తువులను సృష్టిస్తున్నారు. ఇక వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని ఇందుకు నూతన పరికరాన్ని అందుబాటులోకితేవాలని శాస్త్రవేత్తలు అనుక ...
ఏడాదిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పదకం అమలుకు రెండు విదేశీ కంపెనీలు ముందుకు రావడం ఆసక్తికరంగా ఉంది.ఇటలీకి చెందిన ఎమ్.2, స్వీడన్ కు చెందిన కోలా గ్లోబల్ అనే సంస్థలు ఏడాదిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడతామని ప్రతిపాదించాయి. ముందుగా తయారు చేసుకున్న విడిబాగాలతో అంటే పానల్స్ తో ఈ ఇళ్లు నిర్మిస్తారు. ప్రభుత్వం ప్ర& ...
బాబును టెన్షన్ పెట్టిన ముద్రగడ
సిఎంచంద్రబాబునాయుడుని ముద్రగడ పద్మనాభం టెన్షన్ పెట్టినట్లుగా కన్పిస్తోంది. కాపుల అంశం కావడంతో కాస్త సున్నితంగా హ్యాండిల్ చేయాలని నేతలకు, పోలీసులకు సూచించారని సమాచారం. గోదావరి జిల్లాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాలని ముందస్తుగా పోలీసులకు సమాచారం అందిందని తెలుస్తోంది. అయితే మీడియాతో పాటు సోషల్ మీడియాను కూ ...
Pages:First PREV 7 8 9 10 11 12 13 14 15 16 17 NEXT Last