Latest News

Latest News

కాంగ్రస్ కాపులకు ప్రాధాన్యం ఇవ్వలేదు-టిడిపి
 కాపులకు రిజర్వేషన్లు దక్కకూడదనే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రోడ్డు మీదకు వస్తున్నారని తెలుగుదేశం ఎపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు కొత్తఆరోపణ చేశారు. రిజర్వేషన్ ల ప్రక్రియను పక్కదారి పట్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలను నమ్మవద్దని కాపులకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు. అరవై ఐదేళ&# ...
ముద్రగడ దీక్ష చేయవలసిన అవసరం ఏముంది?
ముద్రగడ పద్మనాభం పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించలేదని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెబితే, తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమా ఇందుకు భిన్నంగా చెప్పారు.ముద్రగడ అరెస్టు సమయంలో అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందని బొండా ఉమా తెలిపారు. ముద్రగడ ప్రాణాలు ఆయన కుటుంబానికి ఎంతముఖ్యమో, కాపులకు కూడా అంతే ము ...
సాక్షి పై చర్య తీసుకోవాలి-మంత్రి రావెల
సాక్షి పత్రిక, టీవీ లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి సాక్షి ప్రచారం చేస్తున్నందునచర్య తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. పత్రికల ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనకు బినామీ భూములు ఉన్నాయని రాశారని, వాటినినిర& ...
మీటింగ్ కి వెళ్లేవారికి పెట్రోలు సీసాలెందుకు
తుని రైలు విధ్యంసం పక్కా వ్యూహంతోనే జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. కాపు గర్జన మీటింగ్ వెళ్లేవారు పెట్రోలు సీసాలు తీసుకెళ్లాల్సిన అవుసరమేముందని ఆయనప్రశ్నించారు. మధ్యహ్నాం 3.30 గంటలకు సభ ముగిస్తే 3.45 గంటలకు రైలు విధ్యంసం జరగటంపై అనుమానించాల్సిన అవుసరముందన్నారు. రైలు నుండి చంటిబిడ్డలను పట్టుకునిమహిళలు రైలులోంచి ద ...
విపక్షంలో సూక్తులు-అధికారం రాగానే ఆంక్షలు
ఆంద్రప్రదేశ్ లో సాక్షి టీవీ చానల్ పై ఎపి ప్రభుత్వం రోజుల తరబడి ఆంక్షలు విధించడం దారుణంగా ఉంది. గతంలో ఎన్.టి.ఆర్.పై ఎంతో తీవ్రమైన విమర్శలు చేసినా, ఎంతో తీవ్రమైన ఉద్యమాలు జరిగినా మీడియాపై ఆంక్షలు పెట్టలేదు. ఒకప్పుడు మీడియా స్వేచ్చ అంటూ గొంతెత్తి మాట్లాడిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆ పార్టీ ఇతర నేతలు కాని అదికారంల ...
రాయిగా మారిపోతున్న బాలుడు
 పాపం..ఈ బాలుడిని చూశారా ? ఎలా రంగు మారిపోతున్నాడో ? పుట్టిన పదిహేను రోజుల తరువాత  నుంచి ఈ బాలుడి శరీరం నల్లగా మారిపోతూ వస్తోంది. నాటి నుండి క్రమ క్రమంగా శరీరం విగ్రహంలా మారిపోతోంది. నేపాల్ కు చెందిన నార్ కుమారి, నంద దంపతులకు రమేష్ కొడుకు పుట్టాడు. పుట్టుకతోనే హార్లీక్వీన్ ఇచ్చియోసిస్ అనే చర్మ వ్యాధివచ్చింది. ముఖంపై నల్లని పొలుసు ...
Pages:First PREV 6 7 8 9 10 11 12 13 14 15 16 NEXT Last