Latest News

Latest News

రియల్ ఎస్టేట్ వ్యాపారమే బాబు ధ్యేయం-పెద్దిరెడ్డి
పదేళ్లు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా, చంద్రబాబు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి వచ్చారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అనుచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మ& ...
అమెరికా ప్లోరిడాలో కాల్పులు-50 మంది మృతి
అమెరికాలో ఎల్జిబిటి నైట్ క్లబ్ లో జరిగిన కాల్పుల ఘటనలో ఏభై మంది మరణించారు. మరొ 50 మందికి పైగా గాయాలయాయి. ప్లోరిడాలో ఎల్జిబిటి నైట్ క్లబ్ లో ఒక వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. మొదట ఇరవై మంది వరకు మరణించారని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ సంఖ్య ఏభై కి పెరిగింది.ఆర్లాండో నగర మేయర్ ఈ విషయాన్ని అదికారికంగా ప్రకటించారు. ఘటన జరĹ ...
పవన్ కళ్యాణ్ ఓ జోకర్-నారాయణ
జనసేన నేత,ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ వున్నారని సిపిఐ నేత కె.నారాయణ ప్రశ్నిస్తున్నారు. డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపుల కోసం ముద్రగడ పద్మనాభంఆస్పత్రిలో ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా అని నారాయణ అన్నారు. రాజకీయాలలో పవన్ ఒక జోకర్ అయ్యారని ఆయన హేళన చేశారు. కాపు ఉద్యమానికి అండగా ఉంటానన్న పవన్ఇప్పుడు కనపించ రెందుకని ఆయన  ...
ఎమ్మెల్యే యరపతినేనిపై లోకాయుక్త డైరెక్టర్ నివేదిక
గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమంగా పిడుగురాళ్ల మండలం కొనంకి గ్రామం వద్ద సున్నపు రాయి నిక్షేపాలను తరలించుకుపోతున్నారని, అయినాప్రభుత్వ అదికారులు చర్యలు తీసుకోవడం లేదని లోకాయుక్త డైరెక్టర్ పరిశీలనలో తేలింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేశారని ఆ నివేదికలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ...
90 వేల కోట్లు తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదు-ఈటెల
తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.బిజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా సూర్యాపేట సభలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పై,టిఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఈటెల ఖండించారు. కేంద్రం తెలంగాణకు తొంభై వేల కోట్లు ఇచ్చిందని షా చెప్పడం అసత్యమని ఆయన అన్నారు.కేంద్రం నుంచి తెలంగాణకు వ&# ...
కాకి సెంటిమెంట్ సిఎం
తన కారుపై కాకి వాలిందని ఆయన కొత్త కారు కొన్నాడన్న వార్త కర్నాటకలో సంచలనంగా ఉంది. కొద్ది కాలం క్రితం సిద్దరామయ్య కారుపై ఒక కాకి వాలిందట.దానిని డ్రైవర్ కొట్టి పంపడానికి ప్రయత్నించినా దాదాపు పది నిమిషాలు అక్కడే ఉందట. దానిని వీడియో తీసినవారు చానళ్లలో ప్రసారం చేశారు.కర్నాటకలో కాకిని అపశకునంగా బావిస్తారట.దాంతో సిద్దరామయ్య కొత్ ...
Pages:First PREV 5 6 7 8 9 10 11 12 13 14 15 NEXT Last