Latest News

Latest News

ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత
ముద్రగడ పద్మనాభానికి ఏ హాని జరిగినా సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఏపి కాంగ్రెస్‌ కాపు రిజర్వేషన్ సాధికారత విభాగం ఆధ్వర్యంలో కాపుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష్యత వహించిన ఏపి కాంగ్రెస్‌ కాపు ర ...
మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి
మోసం మాటలుతో, మోసపూరిత హామీలు ఇచ్చి అదికారంలోకి రావచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుజువు చేశారని మాజీ మంత్రి ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనేక వందల వాగ్దానాలు చేశారని, అప్పట్లో రుణ మాఫీ ఎలా చేస్తారనిమీడియా అడిగితే మ ...
లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి
ముఖ్యమంత్రి, లోకేష్, హోం మంత్రి  చెప్పాడనో,ప్రసారాలను ఆపరాదని సాక్షి చానల్ ప్రసారాలను నిలిపి వేసే హక్కు ప్రభుత్వానికి లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఒక వేళ ఏదైనా చర్య తీసుకోవలసి వస్తే ఇరవై ఒక్క రోజుల నోటీసు ఇవ్వవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పాడనో,లోకేష్ చెప్పాడనో, హోం మంత్రి చ ...
1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల
తెలంగాణకు తొంభైవేల కోట్లు కాదని, అంతకన్నా ఎక్కువే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చెప్పారు. ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ బిజెపి అధ్యక్షుడుఅమిత్ షా అన్ని అసత్యాలే చెప్పారని అనడంపై చింతల ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట బహిరంగ సభను చూసి టిఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని ఆయన అన్నారు. తెలంగాణకుని ...
పొగ, మద్యం తాగడం లో ఏపి ముందంజ
మిగిలిన పలు అంశాలలో తెలంగాణ కన్నా ఆంద్రప్రదేశ్ వెనుకబడి ఉండగా, మద్యం వినియోగంలో మాత్రం తెలంగాణకన్నా అదికంగా ఉన్నట్లు ఒక సర్వే వెల్లడించింది.ఇరవై ఒక్క పెద్ద రాష్ట్రాలలో ఈ సాంపుల్ సర్వే జరిగింది. దీని ప్రకారం ఆరోగ్య రంగంలో కూడా ఏపి కన్నా తెలంగాణనే ముందంజలో ఉంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సదుపాయాలు 53.7 శాతంగా ఉంటే, ఆ తర్ ...
వివేక్ సోదరులు మళ్లీ టిఆర్ఎస్ తీర్ధం
కేంద్రమాజీ మంత్రి జి.వెంకటస్వామి కుమారులు ఇద్దరూ టిఆర్ఎస్ తీర్ధం తీసుకుంటున్నారు. మాజీ ఎమ్.పి వివేక్, మాజీ మంత్రి వినోద్ లు ఇద్దరూ తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ లోకి చేరారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చి ఓడిపోయారు. వీరు కాంగ్రెస్ లో ఉన్నా, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వపరంగా వెంకటస్వామి విగ్రహాన్ని హైదరాబాద్ ల ...
Pages:First PREV 4 5 6 7 8 9 10 11 12 13 14 NEXT Last