Latest News

Latest News

జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు
వైఎస్ ఆర్ అధ్యక్షుడు జగన్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంలు ఎగిరిపోయే గాలిపటాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిది, పౌర సరషరాల సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డి అన్నారు. ఈ గాలి పటాలు ఎక్కడ తెగిపోతాయో తెలియదని ఆయన విమర్శించారు. వారిద్దరికి ఒక లక్ష్యం, గమ్యం లేదని, ప్రజల అవసరాలకు వీరు పనికి రారని లింగారెడ్డి పేర్కొన్నారు. పనిĸ ...
కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?
చంద్రబాబుకు బిజెపి పై కోపమా లేక పురందేశ్వరిపై కోపమా..అయినా కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఉద్యోగసంఘాలు తమ నేతలతో కలిస్తే తప్పేంటని టిడిపిని బిజెపి నేతలు సురేష్ రెడ్డి, సుధీష్ రాంబొట్ల ప్రశ్నించారు. బిజెపి నేతలను కలిస్తే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలా అని ఇటీవల పురందేశ్వరని కలిసిన ఉద్యోగసంఘాలనేతల పట్ల చంద్రబాబు కాస్& ...
కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాద్యత తమ ప్రభుత్వంపై ఉందని, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మున్సిపల్ మంత్రి నారాయణలు అన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ముద్రగడ తన దీక్షను విరమించుకోవాలని వారు కోరారు. ముద్రగడ ప్రాణాలు తమకు ముఖ్యమని, ఆయన వైద్యానికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. చిరంజీవి, దాసరి నĹ ...
పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది
ఖాకీ డ్రెస్ పిచ్చి అతడిని కటకటాలలోకి తీసుకు వెళ్లింది. విదేశాలలో డాక్టర్ విద్య చదివి, ఆయా ఆస్పత్రులలో పనిచేసిన తేజూస్ రెడ్డి అనే ఇరవై ఎనిమిదేళ్ల యువకుడికి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, ఖాకీ డ్రెస్ వేసుకోవాలన్న కోర్కె తీవ్రంగా ఉండేది. సివిల్స్ పరీక్షలు కూడా రాశాడు.కాని పాస్ కాలేదు.దాంతో అతనే సొంతంగా ఖాకీ డ్రెస్ కుట్టించుకుని వేసు ...
మనిషి గుండె లేకుండా 555 రోజులు
మనిషి గుండె లేకుండా జీవించవచ్చా!  వైద్య శాస్త్రం అవును అని చెబుతోంది. అమెరికాలోని మిచిగాన్ లో యస్పిలాంటి అనే యువకుడు 555 రోజులు గుండె లేకుండానే జీవించాడు. ఇరవైఐడేళ్ల యువకుడు అయిన ఇతనికి 2014 నవంబర్ లో నిజమైన గుండెను తొలగించారు. అతనికి మరో వ్యక్తి గుండెను అమర్చవలసి ఉంది. కాని అందుకు తగిన గుండె దొరకలేదు.దాంతో వైద్యులు అతనికి ఒక ప్రత్ķ ...
మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్
కేంద్రానికి మరీ తలొగ్గి, మోడీ చెప్పిందంతా చేస్తే మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరని, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు లేఖ రాశారు. ఢిల్లీలో ఇటీవల ఓ మెడికల్ కాలేజీ సీట్లను పెంచాం మీ చెప్పుచేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థతో వైద్యశాఖామంత్రి పై విచారణ చేయించండని సవాల్ చేశారు. ఢిల్లీలో తాము చేస్ ...
Pages:First PREV 3 4 5 6 7 8 9 10 11 12 13 NEXT Last