Latest News

Latest News

ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట
ప్రకాశం టిడిపిలో గొట్టిపాటి కరణంల కుమ్ములాట  మొదలైంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కరణం బలరాం, వైసిపి నుంచి ఫార్టీ ఫిరాయించి టిడిపిలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ల మద్య వివాదం తీవ్రంగా ఉందన్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక కధనం ప్రకారం వీరిద్దరు ఒక సిఐ బదిలీ విషయంలో వీరిద్దరూ పోటీపడ్డారు. తొలుత సిఐని రవ ...
తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జుగుప్సాకరమని, పార్టీ మారిన వారికి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు కోరుకున్న తెలంగాణ ఇదేనా? అని జానా ప్రశ్నించా ...
ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ
న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌లో క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సిఒడి) పద్దతిలో రిజిస్టర్‌ చేసుకున్న ఖాతాదారులకు ఈ నెల 28 నుంచి రూ.251 ధర ఉన్న ‘ఫ్రీడం251’ స్మార్ట్‌ఫోన్ల డెలివరీ ప్రారంభిస్తున్నట్టు నోయిడాకు చెందిన ‘రింగింగ్‌ బెల్స్‌’ కంపెనీ ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్‌ మొహిత గోయెల్‌ సోమవారం ఈ విషయం వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత చౌక అయిన ఈ ఫోన్ ...
ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి
ఇంతకాలం సిని రంగంలో విరుద్ద కేంద్రాలుగా ఉన్న చిరంజీవి,దాసరి నారాయణరావులు ఒకే వేదికపైకి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పలువురు నేతలు ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలని చమత్కరిస్తున్నారు. కాపు ప్రముఖుల నేతల సమావేశంలో చిరంజీవికి ఒక చిక్కు వచ్చిందట. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష వ్యవహారంపై హైదరాబాద్ లో జర ...
ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి హెచ్చరించారు. ముద్రగడ దీక్షను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా, నిర్ణయాలలో జాప్యం చేసినా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆయన అన్నారు. కాపు నేతల సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామ ...
కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి
కాపుల సమస్య సామాజిక సమస్య అయితే దానిని ఒక ఉగ్రవాద సమస్యగా ప్రభుత్వం పరిగణించడం, వారిని ఉగ్రవాదులుగా చిత్రించటం హేయమైన చర్య అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. హైదరాబాద్ లో కాపు నేతల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ వంగవీటి రంగాను పోగొట్టుకున్నామని, ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్నిపోగొట్టుకోవలసి వస్తుందన్న ఆ& ...
Pages:First PREV 2 3 4 5 6 7 8 9 10 11 12 NEXT Last