Latest News

Latest News

నిర్ణయాలన్నీ మన్మోహన్‌ సింగ్ వే-దాసరి
బొగ్గు కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదని, తాను కేవలం సహాయ మంత్రిగానే ఉన్నానని, నిర్ణయాలన్నీ నాటి ప్రధాని మన్మోహన్‌ సింగే తీసుకున్నారని బొగ్గు గనుల శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. ఇవాళ ఢిల్లీలో సీబీఐ కోర్టుకు దాసరి హాజరైయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. ...
పొగాకు నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
పొగాకు నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో మంత్రి పత్తిపాటి భేటీ అయ్యారు. ఏపీ పొగాకు రైతుల సమస్యలను పత్తిపాటి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాతుడుతూ పొగాకు రైతుల సమస్యలను పరిష్కారి ...
ఏపీ మెట్రోరైల్ సలహాదారుగా శ్రీధరన్
హైదరాబాద్, సెప్టెంబర్ : విశాఖ, విజయవాడ మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లకు ముఖ్య సలహాదారుగా శ్రీధరన్ నియమితులైనట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఢిల్లీ మెట్రోరైల్ మాజీ ఎండీ శ్రీదరన్ సోమవారం సమావేశమయ్యారు. ఈ నేపద్యంలో ఆయన నియామకం ప ...
నేరచరిత నేతలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు : నేరాభియోగాలు ఎదుర్కుంటున్న నేతలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరచరితులైన మంత్రులను అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పదేళ్ళ క్రితం నాటి ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. అయితే నేరచరితులు, అవినీతిపరులు మంత్రులు కాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది. నేరాభియోగాలు ఉన్న మంత్రులు ...
Pages:First PREV 126 127 128 129 130 131 132 133 134 135