Latest News

Latest News

మళ్లీ ఈక్వెడార్‌లో భూకంపం
కోజిమీస్‌: భారీ భూకంప ప్రభావం నుంచి తేరుకోకముందే ఈక్వెడార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. శిథిలాలు తొలగించకముందే, సహాయకచర్యలు కొనసాగుతుండగానే మరోసారి భూమి కంపించి అక్కడి ప్రజలను మరింత వణికించింది. బుధవారం వచ్చిన భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.2గా నమోదైంది. ఇటీవల సంభవించిన భూకంప కేంద్రానికి సమీపంలోనే ఎస్మెరాల్డాస్‌ ప్రాంత ...
ప్రజాప్రతినిధులతో గేమ్స్ వద్దు - కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులను హెచ్చరించారు. బుధవారం సివిల్ సర్వీస్ డే సందర్భంగా ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ  సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు  నిజాయితీతో, ప్రభుత్వ పారదర్శకతను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులతో  ...
మహిళా ఆర్థిక స్వాలంభనే ప్రభుత్వ ధ్యేయం
విజయవాడ :  ప్రతీ మహిళా ఆర్థిక స్వాలంభన సాధించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గ్రామీణాభివృద్థి, గృహనిర్మాణం, పారిశుద్థ్యశాఖామాత్యులు కిమిడి మృణాళిని అన్నారు. గ్రామీణాభివృద్థి శాఖలో చేపడుతున్న కార్యక్రమాల అమలుపై బుధవారం నగరంలోని సబ్-కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి మృణాళిని రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని  ...
రాష్ట్రపతి పాలనను తప్పుబట్టిన హైకోర్టు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టుకు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రపతి కూడా ఒక్కోసారి పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని, న్యాయసమీక్షకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించింది. రాష్ట్రపతి పాల ...
దుర్గమ్మ దీవెనలు అందుకున్న చంద్రబాబు
విజయవాడ : 67వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు కనకదుర్గఅమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. బుధవారం ఉదయం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు పలువురు ప్రజాప్రతినిధులు అధికారుల ...
బాలకృష్ణ సినిమాకి క్లాప్ కొట్టనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ను సినీ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను కలిశారు. తన 100 వ సినిమా ప్రారంభానికి రావాలని సీఎం కేసీఆర్ ను బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు కేసీఆర్ క్లాప్ కొట్టనున్నారు. సినిమా డైరెక్టర్ క్రిష్ తో కలిసి బాలయ్య కేసీఆర్ ను కలిశారు. ఎపి అభివృద్ధితోపాటు, తాజా రాజకీయ ప ...
Pages:First PREV 11 12 13 14 15 16 17 18 19 20 21 NEXT Last