Latest News

Latest News

మోసకారి చంద్రబాబు -జగన్
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మోసకారిగా విపక్ష నేత వైఎస్ జగన్ అభివర్ణించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా అదికారం చేపట్టినతర్వాత అన్నిటిని మరిచారని, చివరికి దళితులను కూడా మోసం చేసేందుకు రెడీ అవుతున్నారని జగన్ అన్నారు. కడప జిల్లా పులవెందులలో ఆయన ను కలిసిన వివిధ వర్గాలవారితోమాట్లాడారు. ఎస&# ...
చంద్రబాబుకు ముద్రగడ సవాల్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరోసారి లేఖ రాశారు. తాను జగన్ పక్షంలో ఉన్నానని రుజువు చేస్తే ఉద్యమం నిలిపివేస్తాననిఆయన సవాల్ చేశారు.అది వాస్తవమని నిరూపించలేకపోతే మీరు ఏమి చేస్తారో చెప్పాలని ఆయన చంద్రబాబును కోరారు. మీ రాజకీయ ప్రత్యర్ధి వయసు, తన రాజకీయ అనుభవం అంతలేదని, ఆయన తనకు సలహాలు ఇవ ...
ఆర్థిక సంఘం నివేదిక మేరకే ప్రత్యేక హోదా సాధ్యపడలేదు
14వ ఆర్థిక సంఘం నివేదిక మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడటం లేదని అందుకే ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి కేంద్రం సాయం అందిస్తోందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ప్రత్యేక హోదా అంశంలో భాజపా వెనక్కు తగ్గలేదని ఆ పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలు కూడ& ...
పార్టీ మారబోమని బెంగాల్ లో స్లాంప్ పేపర్ పై రాతలు
పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్ లు తీసుకుంటుండడం విశేషం. అక్కడ వామపక్షాలు దెబ్బతిని,కాంగ్రెస్ రెండో స్థానంలో నిలబడిన సంగతి తెలిసిందే.తృణమూల్ కాంగ్రెస్ కు అదికారం దక్కగా కాంగ్రెస కు నలభై నాలుగు సీట్లు వచ్చాయి.వీరిలో ఎవరైనా టిఎమ్సిలోకి వెళతారేమోనన్న బెంగ కాంగ్రెస కు పట్టుకుంది. & ...
6జీబీ ర్యామ్‌తో లీ ఎకో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల
బీజింగ్‌ : చైనా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ లీ ఎకో బుధవారం కొత్తగా మూడు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. చైనాలోని బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో లీ మేక్స్‌2, లీ2, లీ2 ప్రో పేర్లతో వాటిని విడుదల చేసింది. వీటిలో లీ మ్యాక్స్‌2ని ఏకంగా 6జీబీ ర్యామ్‌తో విడుదల చేసింది. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. లీ మ్యాక్స్‌ 2 * 5.7 & ...
బడ్జెట్‌ లోఇంటెక్స్‌ స్మార్ట్‌ఫోన్‌
న్యూదిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటెక్స్‌ ఆక్వా జీ2 పేరుతో ఈ విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,990. బూడిద రంగులో ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. కొన్ని రోజుల క్రితం ఇంటెక్స్‌ నుంచి క్లౌడ్‌ జెమ్‌ ప్లస్‌ స్మార ...
Pages:First PREV 10 11 12 13 14 15 16 17 18 19 20 NEXT Last