Latest News

Latest News

చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి
తనను రోడ్డున పడేసిన నీచుడు చంద్రబాబు నాయుడు అని  ఎన్.టి.ఆర్ భార్య లక్మీపార్వతి కంట తడిపెట్టారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన ఎన్.టి.రామారావును వెన్నుపోటు పొడిచి ఎనిమిదినెలల్లోనే ఆయనను అధికారం నుంచి దించి, తనను రోడ్డున పడేసిన నీచ ...
ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు
ఎమ్మెల్యేలను పశువులను కొంటున్నట్లు ముప్పై కోట్లు ఇచ్చి కొంటున్నాడంటే వ్యవస్థ ఏమవుతుందని విపక్ష నేత జగన్ అన్నారు. ఇరవై మందికి ఆరువందల కోట్లు పట్టపగలు ఇస్తే వ్యవస్థ ఏటుపోతోందని అన్నారు. ఓటుకు నోటు కేసు జరిగిన తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్లలేదంటే మన ప్రజాస్వామ్యంలో లోపం అని అన్నారు. సినిమాలో పద్నాలుగు రీళ్లలో పదమూడు రీళ్లలో & ...
చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి
రాష్ట్రంలో సాక్షి రాకపోతే ఏ చానళ్ళు రావని, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చవట, సన్నాసి అని అందుకే ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చారని గుడివాడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. విజయవాడలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో నాని మాట్లాడుతూ చంద్రబాబు పై పోరాటం చేస్తున్న జగన్ ఒక్కడే మగాడని అని ఆయన అన్నారు. చం ...
బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి
గంగానదిలో మనుషుల శవాలను పీక్కుతినే అఘోరాల మాదిరి గా వ్యవహరిస్తున్న చంద్రబాబును రాజకీయ అఘోరుడు అని అంటే తప్పు ఏమిటని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సిబిఐ విచారణకు సిద్దపడాలని, ఒక పార్టీ లో గెలిచి మరో పార్టీలోకి వెళ్లే వారిని రాజకీయ వ్యభిచా& ...
తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?
తెలంగాణలో కమ్మ సామాజికవర్గం పూర్తిగా టిడిపి కొంపముంచిందా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ వర్గం టీఆర్ఎస్ లో చేరి, ఆపార్టీని ఆ రాష్ట్రంలో తిరుగులే శక్తిగా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావన. ఒకప్పుడు రాష్ట్ర విభజనకు ఆ సామాజిక వర్గమే ప్రధాన అడ్డంకి అని టీఆర్ఎస్ నేతలు పలుమార్లు విమర్సించారు. తెలంగాణలో ఉన్న ఆ సామాజికవర&# ...
బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు
విజయవాడలో ముఖ్యమంత్రి ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప వచ్చిందేమీ లేదని తమ పార్టీ తరపున రాజశేఖరరెడ్డి ప్లెక్సీలు పెడితే వాటిని కూడా సహించలేని చంద్రబాబు కూడా ఒకనాయకుడా అనిమాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. కాపుల రిజర్వేషన్ పై పోరాడితే పనికిమాలిన వాళ్లతో తిట్టిస్తారా, సాక్షి టీవీని ఆపుతారా అని ఆయన ద్వజమెత్తారు. ...
Pages:1 2 3 4 5 6 7 8 9 10 11 NEXT Last